Webdunia - Bharat's app for daily news and videos

Install App

"కెంపు" ధారణతో కలిగే ఫలితాలు

Webdunia
శుక్రవారం, 4 జులై 2008 (17:56 IST)
నవగ్రహాధిపతి అయిన సూర్యభగవానుడి స్థాన ప్రభావంతో అనేక సుఖసంతోషాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం అంటోంది. "ఆరోగ్యం భాస్కరాదిచ్చేత" అని శాస్త్రాలు ఏనాడో చెప్పాయి. మానవుడి ఆరోగ్యంపై సూర్యగ్రహం యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. సూర్యగ్రహాధిపత్యంలో ఉన్నకాలంలో కెంపును ధరించడం చాలా ఉత్తమమని రత్నాల శాస్త్రం అంటోంది.

నవరత్నాలలో సూర్యున్ని సూచించే రత్నం కెంపు అని, రాశిఫలాల్లో సూర్యునిది సింహ రాశిగా పరిగణించబడుతోంది. ఇక సింహ లగ్నంలో, సింహ రాశిలో జన్మంచిన వారు కెంపును ధరించవచ్చునని రత్నశాస్త్ర నిపుణులు అంటున్నారు. సూర్యుడు శత్రు స్థానాలలో ఉన్నవారునూ లేదా దుర్భల రాశులలో ఉన్నవారునూ, సూర్యదశ జరుగుతున్నవారు కూడా ఈ కెంపును ధరించవచ్చు.

ఇక కెంపును ధరించడం వలన కలిగే ఫలితాలను పరిశీలిస్తే... నవరత్నాల్లో కెంపు ధరించినట్లయితే సూర్యుని ప్రసన్న దృష్టి కలుగుతుంది. దానికి ఫలితంగా ఆరోగ్యవంతులుగాను, ఉద్యోగంలో పదోన్నతి, రాజకీయాల్లో అధికారం, ఉన్నతాధికారుల అభినందనలు, కుటుంబం క్షేమదాయకంగా ఉంటారని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కెంపు ధారణతో కళ్ళకు, గుండెకు సంబంధించిన రోగాల నుంచి నివారణ కలుగుతుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

లేటెస్ట్

02-07-2025 బుధవారం దినఫలితాలు : ఆరోగ్యం మందగిస్తుంది.. జాగ్రత్త

01-07-2025 మంగళవారం దినఫలితాలు - పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం...

జూలై మాసంలో మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసా?

30-06-2025 సోమవారం దినఫలితాలు - వాగ్వాదాలకు దిగవద్దు... సహనం పాటించండి..

29-06-2025 ఆదివారం దినఫలితాలు - శ్రమించినా ఫలితం ఉండదు...

Show comments