Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరా నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారైతే..?!

Webdunia
FILE
ఉత్తరా నక్షత్రం మూడో పాదంలో జన్మించిన జాతకులు కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం శ్రేయస్కరమని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఈ జాతకులకు మూడేళ్ల నుంచి 13 సంవత్సరాల వరకు చంద్ర మహర్ధశ కావున ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించగలరు.

13-20 సంవత్సరాల వరకు కుజ మహర్ధశ కావడంతో పగడమును బంగారములో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

20-38 వరకు రాహు మహర్ధశ కావడంతో గోమేధికమును వెండితో మధ్య వేలుకు ధరించడం శ్రేయస్కరం. అలాగే 38-54 సంవత్సరాల వరకు గురు మహర్ధశ కావడంతో కనకపుష్యరాగమును బంగారముతో చూపుడు వేలుకు ధరించాలి.

54 నుంచి 73 సంవత్సరాల వరకు ఈ జాతకులకు శని మహర్ధశ కావడంతో నీలమును వెండిలో పొదిగించుకుని మధ్యవేలుకు ధరించడం మంచిది. 73 సంవత్సార నుంచి 90 సంవత్సరాల వరకు బుధ మహర్ధశ కావున బంగారములో చిటికెన వేలుకు ధరించడం మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

మధ్యప్రదేశ్‌లో రూ. 18 కోట్లతో 90 డిగ్రీల మలుపు వంతెన, వీళ్లేం ఇంజనీర్లురా బాబూ

ఘోరం: పాశమైలారం రియాక్టర్ భారీ పేలుడులో 13 మంది మృతి

రూ. 2.5 కోట్లతో పెళ్లి, 500 సవర్ల బంగారంలో మిగిలిన 200 సవర్లు ఎప్పుడు?: నవ వధువు ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్రలో అపశృతి.. భక్తుల వైపు దూసుకొచ్చిన ఏనుగు (video)

27-06-2025 శుక్రవారం దినఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

పూరీ జగన్నాథుడు అద్భుత విశేషాలు, ఆలయం పైన విమానం ఎగిరితే?

టీటీడీ ప్రాణదాత ట్రస్టుకు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ కోటి రూపాయల విరాళం

Bonalu: హైదరాబాదులో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? (video)

Show comments