Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆశ్లేష మూడోపాదం : జన్మకారుల రత్నధారణ...!

Webdunia
శుక్రవారం, 3 అక్టోబరు 2008 (19:39 IST)
ఆశ్లేష నక్షత్రం మూడోపాదంలో జన్మించిన వారికి 8 సంవత్సరాల ఆరునెలల వయస్సు వరకు బుధమహర్దశ సంచారం కారణంగా పచ్చను వెండిలో పొదిగి ఉంగరపువ్రేలుకు ధరించవచ్చునని రత్నాల శాస్త్రం పేర్కొంటోంది.

8 ఏళ్ళ ఆరు నెలలనుంచి 15 సంవత్సరాల ఆరు నెలల వయస్సు వరకు కేతుమహర్దశ సంచరిస్తుండడంతో... వైఢూర్యమును వెండిలో పొదిగించుకుని చిటికెన వ్రేలుకు ధరించుకున్నట్లైతే సత్ఫలితాలనిస్తాయని వారు అంటున్నారు.

15 సంవత్సరాల ఆరు నెలల నుంచి 35 సంవత్సరాల ఆరు నెలల వయస్సు వరకు శుక్రమహర్దశ ప్రవేశిస్తుండడంతో... వజ్రమును బంగారంలో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించుకున్నట్లైతే శుభప్రదమని రత్నాల శాస్త్రం చెబుతోంది.

35 ఏళ్ళ ఆరు నెలల నుంచి 41 సంవత్సరాల ఆరు నెలల వయస్సు వరకు రవిమహర్దశ సంచరిస్తుండడంతో...కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించుకున్నట్లైతే అనుకున్న కార్యాలు సత్వరమే సిద్ధిస్తాయని రత్నశాస్త్రనిపుణులు వెల్లడిస్తున్నారు.

41 సంవత్సరాల ఆరు నెలల నుండి 51 సంవత్సరాల ఆరు నెలల వయస్సు వరకు చంద్రమహర్దశ కావడంతో... ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించుకున్నట్లైతే శుభపరిణామాలు చోటుచేసుకుంటాయని వారు అంటున్నారు.

51 ఏళ్ళ ఆరు నెలల వయస్సు నుంచి 58 సంవత్సరాల ఆరు నెలల వయస్సు వరకు కుజమహర్దశ సంచరిస్తుండటంతో పగడమును బంగారంలో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించుకున్నట్లైతే సత్ఫలితాలనిస్తాయని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు.

58 సంవత్సరాల ఆరు నెలల వయస్సు నుంచి 76 ఏళ్ళ ఆరునెలల వయస్సు వరకు రాహు మహర్దశ ప్రవేశిస్తుండటంతో గోమేధికమును వెండిలో పొదిగించుకుని మధ్య వ్రేలుకు ధరించుకున్నట్లైతే శుభఫలితాలు కలుగుతాయని రత్నశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

విమానం కూలిపోతోందంటూ కేకలు.. ఒక్కసారిగా 900 అడుగుల కిందికి దిగిన ఫ్లైట్...

చక్కెర మిల్లులోకి వరద నీరు.. రూ.60 కోట్ల విలువ చేసే పంచదార నీటిపాలు

ఎఫైర్, ఆఖరుసారి కలుసుకుని ఆపేద్దాం అని పిలిచి మహిళను హత్య చేసిన ప్రియుడు

అమర్‌నాథ్ యాత్ర: నకిలీ యాత్ర కార్డుతో వ్యక్తి, అరెస్ట్ చేసిన పోలీసులు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

అన్నీ చూడండి

లేటెస్ట్

Sankashti Chaturthi: ఆషాఢ శుక్ల పక్షం- చతుర్థి వ్రతం - రవియోగం- వినాయక పూజతో అంతా శుభం

హమ్మయ్య.. తిరుమలలో తగ్గిన ఫాస్ట్ ఫుడ్స్- కారం, నూనె పదార్థాలొద్దు.. ఆ వంటకాలే ముద్దు!

Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్రలో అపశృతి.. భక్తుల వైపు దూసుకొచ్చిన ఏనుగు (video)

27-06-2025 శుక్రవారం దినఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

పూరీ జగన్నాథుడు అద్భుత విశేషాలు, ఆలయం పైన విమానం ఎగిరితే?

Show comments