Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహనీయుల "స్నేహం" నిర్వచనం

Webdunia
WD
* "స్నేహం పాతబడిన కొద్దీ బాగుంటుంది..." చింగ్‌చౌ

* "శత్రువు ఒక్కడైనా ఎక్కువే. మిత్రులు వంద అయినా తక్కువే.." వివేకానందుడు

* "విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు..." గౌతమబుద్ధుడు

* మనిషికి అవసరంలో ఆదుకున్న మిత్రుడికన్న ప్రియమైనది ఏదీ ఉండదు..." గురునానక్

* "కష్టకాలంలోనే మిత్రుడెవరో తెలుస్తుంది" మహాత్మాగాంధీ

* "అహంకారికి మిత్రులుండరు" ఆస్కార్‌వైల్డ్

* "ఇచ్చింది మరిచిపోవడం, పుచ్చుకున్నది జ్ఞాపకం ఉంచుకోవడమే స్నేహం" మహాత్ముడు

* "ఎవరితోనైనా స్నేహం చేయడం సులభమే, కానీ ఎక్కువ కాలం నిలుపుకోగలకడమే కష్టం" కార్డినల్‌న్యూమాన్

* "చెడ్డ మిత్రుల కన్నా మిత్రుడు లేక పోవడమే నయం" మార్టిన్ లూథర్‌కింగ్

* "నీ తప్పును, నీ తెలివి తక్కువ పనులను నీ ముందు0చువాడే నిజమైన నీ స్నేహితుడు" బెంజిమన్ ఫ్రాక్లిన్

* "మనిషిని బట్టే అతని స్నేహితుడు ఉంటారు" స్వీడెన్ బర్గ్

* "మాటలకే పరిమితమయ్యే మిత్రుడెపుడు నీ మిత్రుడుగా ఉండలేడు" లియోటాల్‌స్టాయ్

* "మిత్రున్ని మించిన అద్దం లేదు మిత్రుడు లేకుండా ఏ మనిషి సర్వసంపూర్ణుడు కాలేడు" సెయింట్ బెర్నార్డ్
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

ట్యూషన్‌కు వెళ్లమని తల్లి ఒత్తిడి... భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

మాజీ సీఎం జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ

అరెస్టు కోసం అమితాసక్తిగా ఎదురు చూస్తున్నా? : పేర్ని నాని

Vallabhaneni Vamsi: తాడేపల్లిలో జగన్‌ను కలిసిన వల్లభనేని వంశీ దంపతులు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veeramallu: ఈసారి డేట్ మారదు, ఇండస్ట్రీ రికార్డులు మారతాయి : దర్శకుడు జ్యోతికృష్ణ

Mahesh Babu: ఏ మాయ చేసావేలో మహేష్ బాబు నటించివుంటే ఎలా వుంటుంది?

Tamannaah: విజయ్‌తో బ్రేకప్ తర్వాత హ్యాపీగా వున్న తమన్నా.. ఫోటోలు వైరల్

Fish Venkat: ఫిష్​ వెంకట్​ మళ్ళీ అనారోగ్యంతో వెంటిలేటర్ పై చికిత్స !

HariHara : పులుల్ని వేటాడే బెబ్బులిగా హరిహరవీరమల్లు ట్రైలర్ ఆకట్టుకుంది

Show comments