Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రంప్ గింజుకు చచ్చినా ఐటీ బూమ్ కేంద్రంగా ఇండియాదే హవా.. ఇన్పీ మాజీ సీఈవో

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంత గింజుకులాడినా మరో 30 సంవత్సరాలు ఐటీ బూమ్ భారత్‌లో కొనసాగుతుందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు, మాజీ సీఈవో క్రిస్‌ గోపాలకృష్ణన్‌ తేల్చి చెప్పారు. హెల్త్‌కేర్, ఆటోమొబైల్‌ వంటి రంగాలు వచ్చే మూడు దశాబ్దాలు మరింత ఉత్తేజ

Webdunia
శనివారం, 6 మే 2017 (02:06 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంత గింజుకులాడినా మరో 30 సంవత్సరాలు ఐటీ బూమ్ భారత్‌లో కొనసాగుతుందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు, మాజీ సీఈవో క్రిస్‌ గోపాలకృష్ణన్‌ తేల్చి చెప్పారు. హెల్త్‌కేర్, ఆటోమొబైల్‌ వంటి రంగాలు వచ్చే మూడు దశాబ్దాలు మరింత ఉత్తేజకరంగా ఉంటాయి. ప్రతి పరిశ్రమతోపాటు మన జీవితంలో అన్నింటికీ ఐటీని వినియోగిస్తుండడం ఈ బూమ్‌కి కారణం. సమూల మార్పులకు వాహన రంగం వేదిక కానుంది. స్వయం చోదక కార్లు. ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించే వాహనాల వంటి ఎన్నో ఆవిష్కరణలు నమోదుకానున్నాయి’ అని తెలిపారు. ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఈ రంగంలో ప్రవేశించేందుకు సరైన తరుణమిదే అంటూ సాఫ్ట్ వేర్ సంక్షోభం గురించి భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. 
 
తాను ఒక పాత్ర పోషించి స్థాపించిన ఇన్ఫోసిస్ మాజీ సీఈవో క్రిస్‌ గోపాలకృష్ణన్‌ వృత్తిపరంగా సంస్థ కార్యకలాపాల్లో పాల్గొనకపోయినా కంపెనీతో తనకు మానసిక అనుబంధం ఉందని పేర్కొన్నారు.  జీవిత కాలాన్ని పణంగాపెట్టి నిర్మించిన సంస్థ నుంచి మానసికంగా బయటకు రాలేమని అన్నారు. అయితే అన్నిటికీ సిద్ధంగా ఉండాలని, తాము రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించామని గుర్తుచేశారు. కంపెనీతో మానసిక బంధం ఎన్నటికీ తెగదని చెప్పారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటనతో దశాబ్దంపాటు తెలుగు వారిని ఆలరించారు శోభన!

రీల్ హీరోనే కాదు.. నిజ జీవితంలోనూ రియల్ హీరో!!

జోరు తగ్గని సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్లు : రూ.300 కోట్ల దిశగా పరుగులు!!

Trisha : త్రిష సంచలనం నిర్ణయం.. సినిమాలను పక్కనబెట్టి విజయ్‌తో పొలిటికల్ జర్నీ?

టికెట్ రేట్లు పెంచడంకంటే కంటెంట్ చిత్రాలు తీయండి : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

తర్వాతి కథనం
Show comments