Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిఫా: హాట్ ఫోజులు-మహిళల్ని జూమ్ చేసి చూపెట్టొద్దు..?

ఫిఫా వరల్డ్ కప్ పోటీలు ఊపందుకున్నాయి. ఫిఫా సెమీస్‌లో ఇంగ్లండ్‌కు క్రొయేషియా షాకిచ్చి.. ఫైనల్ పోరుకు సై అంటోంది. ఫ్రాన్స్‌తో క్రొయేషియా ఫైనల్లోకి అడుగుపెట్టింది. ప్రపంచ కప్‌లో క్రొయేషియాపై ఎలాంటి అంచనా

Webdunia
శుక్రవారం, 13 జులై 2018 (11:20 IST)
ఫిఫా వరల్డ్ కప్ పోటీలు ఊపందుకున్నాయి. ఫిఫా సెమీస్‌లో ఇంగ్లండ్‌కు క్రొయేషియా షాకిచ్చి.. ఫైనల్ పోరుకు సై అంటోంది. ఫ్రాన్స్‌తో క్రొయేషియా ఫైనల్లోకి అడుగుపెట్టింది. ప్రపంచ కప్‌లో క్రొయేషియాపై ఎలాంటి అంచనాలే లేవు. అయినప్పటికీ క్రొయేషియా ఇంగ్లండ్‌ను కుమ్మేసి.. ఫైనల్ పోరుకు రెడీ అయ్యింది. 
 
ఇక ఫిఫా ఫుట్‌బాల్ ఫైనల్ దశకు చేరుకున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది మ్యాచ్‌లను వీక్షిస్తున్నారు. ఇక టోర్నీ జరుగుతున్న రష్యాలో అభిమానులు ఫిఫా ఫీవర్‌తో ఊగిపోతున్నారు‌. మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షిస్తున్న మహిళా అభిమానుల్లో కొందరు హాట్ హాట్‌గా పోజిస్తూ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కెమెరామెన్లు వారిని జూమ్ చేసి చూపిస్తున్నారు.
 
దీనిపై ఫిఫా నిర్వాహకులు బ్రాడ్‌కాస్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి పనులు చేయొద్దని.. హాట్ హాట్‌గా ఫోజిచ్చే మహిళలను జూమ్ చేసి చూపెట్టదని ఆదేశించారు. ఫుట్‌‌బా‌ల్‌లో సెక్సిజాన్ని సహించబోమన్న నిర్వాహకులు ఇకపై ఇటువంటివి చూపించవద్దన్నారు. కానీ సె‌క్సిజమ్‌ను అణచివేయాలన్నది అధికారిక పాలసీ కాదని, ఇది కేవలం అభ్యర్థన మాత్రమేనని నిర్వాహకులు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పివేశాక బయటపడిన నోట్ల కట్టలు!!

Two headed snake: శివాలయంలో రెండు తలల పాము.. వీడియో వైరల్

దేశ, ప్రపంచ నగరాల్లో శ్రీవారి ఆలయాలు.. బాబు వుండగానే క్యూలైన్‌లో కొట్టుకున్న భక్తులు.. (Video)

Mother Thanks: చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఎసమ్మ అనే మహిళ.. ఎందుకు?

ఒంటిపూట బడులు.. ఉదయం 6.30 గంటలకే తరగతులు ప్రారంభం!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు (video)

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

తర్వాతి కథనం
Show comments