ఇల్లు చిందరవందరగా ఉంటే యజమానికి కష్టాలేనట!

Webdunia
బుధవారం, 9 జులై 2014 (16:13 IST)
గృహాలంకరణలో మీ పాటించాల్సిన అంశం ఇదే. ఇంట్లోని వస్తువులను ఎక్కడపడితే అక్కడ చిందరవందరగా పడేయకూడదు. అంతేకాదు.. ఇంటి అలమరాలు శుభ్రంగా ఉండాలి. పుస్తకాలను అమర్చడం, గృహాలంకరణ వస్తువులతో అలంకరించడం చేయాలి. ఫోటోల పక్కన రోజూ ఉపయోగించే వస్తువులను ఉంచకూడదు. 
 
షో కేజ్ ఎప్పుడూ అందంగా కనిపిస్తూ వుండాలి. ఫర్నిచర్‌లపై దుస్తులు వేలాడకూడదు. సోఫా సెట్‌లను నీట్‌గా అమర్చుకోవాలి. చిందరవందర ఎల్లప్పుడూ మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. తద్వారా సానుకూల ఫలితాలు ఉండవని ఫెంగ్ షుయ్ నిపుణులు అంటున్నారు. అందువల్ల ఎప్పుడూ మీ ఇంటిని శుభ్రంగా ఉంచేందుకు ప్రయత్నించండి. 
 
గదుల్లో అల్మారాలతో పుస్తకాలను నిలువు స్పేస్ ఉంచండి. ఇతర ప్రాంతాల్లో వీలైనంత చిందరవందర చేయటం తగ్గించండి. ఇలా చేస్తే సానుకూల ఫలితాలుంటాయని, ఇంటి యజమానికి ఆర్థిక సమస్యలు తలెత్తవని ఫెంగ్ షుయ్ నిపుణులు సూచిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

California: కాలిఫోర్నియాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువతులు మృతి

కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ మంత్రిమండలి ఆమోదం - నెల్లూరు జిల్లాలోకి గూడూరు

రాయచోటిని అలా చేసేశారా? మంత్రి రాంప్రసాద్ కన్నీళ్లు, ఓదార్చిన చంద్రబాబు

ప్రసవానంతరం తల్లి మృతి.. అంబులెన్స్‌లో నవజాత శిశువు కూడా మరణం

Raja Singh: మళ్లీ బీజేపీలోకి రానున్న రాజా సింగ్?

అన్నీ చూడండి

లేటెస్ట్

27-12-2025 శనివారం ఫలితాలు - నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త...

అది నైటీయే కానీ డేటీ కాదు కదమ్మా: గరికపాటి చురకలు (video)

26-12-2025 శుక్రవారం ఫలితాలు - మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి...

25-12-2025 గురువారం ఫలితాలు - స్థిరాస్తి ధనం అందుతుంది.. తాకట్టు విడిపించుకుంటారు...

2026-2027 శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు - ధనుస్సుకు అర్దాష్టమ శని ప్రభావం ఎంత?

Show comments