వాస్తు దిశలను పాటించడం ఎలాగంటే..?

Webdunia
శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (11:55 IST)
భారతీయ వాస్తు శాస్త్రాల ప్రకారం కొన్ని సలహాలను పాటిస్తే, జీవితంలో అభివృద్ధి మార్గాల్లో పయనించే అవకాశాలు ఉన్నాయని వాస్తు శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. అందులో కొన్ని సలహాలను పరిశీలిస్తే...
 
పక్కమీద నుండి దిగగానే తూర్పువైపుకు కొంచెం నడక సాగించడం మంచిది. దీనివలన తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. మంచి లాభాలు పొందుతారు. ఉదయం నిద్రలేవగానే ఉత్తర దిశను చూడడం వలన కుబేర స్థానాన్ని చూసినట్లవుతుంది. దీనివలన ధనాదాయం లభిస్తుంది.
 
తూర్పు గోడలోనే దేవుని గూడును ఏర్పాటు చేసుకోవటం మంచిది. ఈశాన్య మూలలో దేవుని మందిరాలు నిర్మించటం చేయకూడదు. దీనివలన ఈశాన్య మూల మూతపడటం శుభదాయకం కాదు. గృహాన్ని చిమ్మేటప్పుడు ఈశాన్యంలో ప్రారంభమై నైఋతి వైపుకు చెత్తను ప్రోగు చేయండి. ఈశాన్యం వైపు చెత్త తీసుకురాకూడదు.
 
ఆగ్నేయ మూల వంట చేసేటప్పుడు.. తూర్పు అభిముఖంగా నించుని వంట చేయాలి. ఇంటిని ఊడ్చే చీపురు శనీశ్వరుని ఆయుధం. అందుచేత గోడకు ఆనించేటప్పుడు చీపురు హ్యాండిల్ పైకి మాత్రమే పెట్టి ఉంచటం శుభకరం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంగ్లం అవసరమే కానీ మాతృభాషను మరవకూడదు : స్పీకర్ అయ్యన్నపాత్రుడు

ఇదే సమయం, వచ్చేయ్: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

కొండగట్టు అంజన్న వల్లే నాకు భూమి మీద నూకలున్నాయ్ : పవన్ కళ్యాణ్

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో 12 మంది మావోయిస్టులు హతం

Pithapuram: పవన్ కల్యాణ్‌ను ఇబ్బంది పెట్టేందుకు సిద్ధం అవుతున్న జగన్మోహన్ రెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

01-01-2026 నుంచి 31-01-2026 వరకు జనవరి మాస ఫలితాలు

ముక్కోటి ఏకాదశి: 5 కిలోమీటర్లు సాష్టాంగ నమస్కారం చేస్తూ వెళ్లిన దంపతులు (video)

31-12-2025 బుధవారం ఫలితాలు - పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు...

Sabarimala: శబరిమలలో మకరవిళక్కు ఉత్సవాల సీజన్ ప్రారంభం

Swarna Rathotsavam: వైభవంగా తిరుమలలో స్వర్ణ రథోత్సవం

తర్వాతి కథనం
Show comments