ఫెంగ్ షుయ్ టిప్స్: ఇంట్లో ఫ్యామిలీ ఫోటోలు తగిలిస్తున్నారా?

Webdunia
శుక్రవారం, 23 జనవరి 2015 (18:15 IST)
ఫెంగ్ షుయ్ ప్రకారం.. ఇంట్లో ఫ్యామిలీ ఫోటోలు తగిలించడం ద్వారా పాజిటివ్ శక్తి లభిస్తుందని నిపుణులు సలహా ఇస్తున్నారు. దంపతులు లేదా ఫ్యామిలీ ఫోటోలను చూసుకుంటూ వుంటే ఆ ఇంట నివసించే వారిలో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటుదని వారు చెబుతున్నారు. 
 
అలాగే ఒకరి సలహాలకు మర్యాద ఇవ్వడం చేయాలి. ఇరుగ్గా ఉండకుండా.. ఇంట్లోని గాలి పోవడానికి, బయటి గాలి ఇంట్లోకి రావడానికి అనువుగా ఇళ్లు ఏర్పాటు చేసుకోవాలి. 
 
అలాగే ఇంటికి ఉపయోగించే రంగు ప్రశాంతనను చేకూర్చేలా వుండాలి. సౌండ్స్, కలర్స్ మైల్డ్‌గా పాజిటివ్‌ను ఆహ్వానించగలిగేదిగా ఉండాలి. టీవీని ఎప్పుడూ బెడ్ రూమ్‌లో ఉంచకూడదు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అయోధ్య రామ మందిరానికి రూ. 200 కోట్ల వజ్రఖచిత బంగారు విగ్రహం

ప్రేమకు నో చెప్పిందని.. రోడ్డుపైనే లైంగిక వేధింపులు-బట్టలు చింపేందుకు యత్నం (video)

విద్యార్థి ప్రాణం తీసిన పెన్సిల్... ఎలా?

రాజకీయంగా ఎదుర్కోలేకే తప్పుడు ప్రచారం : బుట్టా రేణుక

ఉన్నావ్ బాధితురాలి పట్ల ఇంత దారుణమా? రాహుల్ మండిపాటు

అన్నీ చూడండి

లేటెస్ట్

2026-2027- శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు- తులారాశికి ఈ సంవత్సరం అంతా ఫలప్రదం

2026-2027 శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు- కన్యా రాశికి ఆదాయం- 8, వ్యయం-11

TTD: స్వీడన్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, శ్రీలంకలో శ్రీవారి ఆలయాలు

మంగళవారాల్లో హనుమకు లడ్డూ, అరటి పండ్లు సమర్పిస్తే?

డిశెంబరు 23 మీ రాశి ఫలితాలు, మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది

Show comments