ఫెంగ్‌షుయ్ శాస్త్రం ప్రకారం ఆహారం ఎలా తీసుకోవాలి?

Webdunia
బుధవారం, 18 జూన్ 2014 (14:34 IST)
చైనీయుల వాస్తు శాస్త్రమైన ఫెంగ్‌షుయ్ ప్రకారం మిత ఆహారం తీసుకోవాలని, మాంసాహారం ఎక్కువగా తీసుకోరాదని చెపుతోంది. ముఖ్యంగా.. ప్రతి వ్యక్తి తీసుకునే ఆహారంలో కేవలం 80 శాతం మాత్రమే ఆహారంగా తీసుకోవాలని చెపుతోంది. 20 శాతం మేరకు కడుపు ఖాళీగా ఉంచినట్టయితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెపుతోంది. 
 
ఈ 80 శాతం ఆహారంలో కూడా 40 శాతం సాధారణ ఆహారం, 20 శాతం మేరకు కూరగాయలు తప్పనిసరిగా తినాలని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. మరో 20 శాతం మజ్జిగ వంటి ద్రవరూప ఆహారాన్ని తీసుకోవాలని ఫెంగ్‌షుయ్ శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. ఇకపోతే 15 నుంచి 20 వరకు ఖాళీ కడుపుతో ఉండటం మాంసాహారం భుజించే వారికి తప్పనిసరి అని వారు సూచిస్తున్నారు. 
 
ఎందుకంటే మాంసాహారాన్ని రుచిగా ఉందని కొందరు భోజన ప్రియులు తెగ లాగించేస్తుంటారు. ఇలాంటి వారిని ఫెంగ్‌షుయ్ హెచ్చరిస్తోంది. రుచిగా ఉందని ఎక్కువగా తినేయకండి... అలా తినడానికి కూడా ఒక ఫెంగ్‌షుయ్ పద్ధతి ఉందని ఫెంగ్‌షుయ్ శాస్త్రజ్ఞులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుమార్తె కాపురం చక్కదిద్దేందుకు వెళ్లి... గోదావరిలో దూకిన తల్లి

ఆంగ్లం అవసరమే కానీ మాతృభాషను మరవకూడదు : స్పీకర్ అయ్యన్నపాత్రుడు

ఇదే సమయం, వచ్చేయ్: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

కొండగట్టు అంజన్న వల్లే నాకు భూమి మీద నూకలున్నాయ్ : పవన్ కళ్యాణ్

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో 12 మంది మావోయిస్టులు హతం

అన్నీ చూడండి

లేటెస్ట్

01-01-2026 నుంచి 31-01-2026 వరకు జనవరి మాస ఫలితాలు

ముక్కోటి ఏకాదశి: 5 కిలోమీటర్లు సాష్టాంగ నమస్కారం చేస్తూ వెళ్లిన దంపతులు (video)

31-12-2025 బుధవారం ఫలితాలు - పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు...

Sabarimala: శబరిమలలో మకరవిళక్కు ఉత్సవాల సీజన్ ప్రారంభం

Swarna Rathotsavam: వైభవంగా తిరుమలలో స్వర్ణ రథోత్సవం

Show comments