Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ ఇంటి దక్షిణం వైపు ఎరుపురంగు ఫోటోలు వుంచితే..!

Webdunia
గురువారం, 26 జూన్ 2014 (17:10 IST)
ఇంటి యజమాని ఫోటో ఎప్పుడూ రెడ్‌ఫ్రెమ్‌లో ఉంచి దక్షిణం వైపు ఉంచితే ఆ ఇంటి యజమానికి పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే సంఘంలో మంచి పలుకుబడి లభిస్తుంది. అలాగే మీ ఇంటి దక్షిణంవైపు ఎరుపురంగు ఫోటోలు వుంచితే మీ పేరు ప్రతిష్టలు పెరగడంతో పాటు, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. 
 
అయితే దక్షిణం వైపు బ్లూ రంగు ఫోటోలు మాత్రం ఉంచకండి. ఎందుకంటే అగ్ని (దక్షిణం)కి నీటి (నీలరంగు)కి నిరంతరం సంఘర్షణ ఉంటూనే ఉంటుంది. ఫోనిక్స్ చిత్రాన్ని దక్షిణం వైపు ఉంచడం వల్ల అవకాశాలు వెల్లువలా వస్తాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. 
 
ఇంకా మీ ఇంట్లో  పడమర ప్రాంతం ఎప్పుడూ పిల్లలు-సృజనాత్మకత అంశానికి సంబంధించిన ఫోటోలు తగిలించడం మంచిది. పడమర వైపు గోడమీద పిల్లల ఫోటోలు వుంచితే వారి అదృష్టాన్ని, శక్తిని పెంపొందించిన వారవుతారు. ఇంకా మీ ఇంట్లో రకరకాల ఫోటోలను ఫెంగ్‌షుయ్ తెలిపిన దిక్కుల్లో ఉంచడం వల్ల అనేక ప్రయోజనాలవు పొందవచ్చు. 
 
మీ ఆఫీస్ బాస్ లేదా మీకు సహాయం చేసే వారి ఫోటోలు ఎప్పుడూ నైరుతి వైపు ఉంచితే వారి సహాయ సహకారాలు మీకు ఎప్పుడు అందుతూనే ఉంటాయి. ఆగ్నేయం ఎప్పుడూ సంపదకు ప్రతీక కాబట్టి ఈ దిక్కున పచ్చికబయళ్ళతో ఉన్న చిత్రాలను ఉంచడం వల్ల సంపద పెరుగుతుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

లేటెస్ట్

Khairatabad: గణేష్ చతుర్థి వేడుకలకు సిద్ధం అవుతున్న ఖైరతాబాద్ గణపతి

Weekly Horoscope : 13-07-2025 నుంచి 19-07-2025 వరకు మీ వార రాశి ఫలాలు

Shani Dev: శనిదేవుడిని శాంతింపజేయాలంటే ఈ మంత్రాలు పఠించాలి.. నలుపు రంగు దుస్తులు?

12-07-2025 శనివారం దినఫలితాలు - పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి...

11-07-2025 శుక్రవారం దినఫలితాలు - ఖర్చులు అంచనాలను మించుతాయి...

Show comments