ఫెంగ్‌షుయ్: పాత బట్టలను ఇళ్ల నుంచి తొలగిస్తే?

Webdunia
శనివారం, 14 జూన్ 2014 (14:54 IST)
భారత వాస్తుకు చైనా ఫెంగ్‌షుయ్ శాస్త్రానికి దగ్గర సంబధాలున్నట్లు తేలింది. ఫెంగ్‌షుయ్ ప్రకారం వాస్తును వివిధ విభాగాలుగా విభజించటం జరిగింది. వీటి ప్రకారం గృహంలో పాటించాల్సిన ఫెంగ్‌షుయ్ టిప్స్‌ను పాటిస్తే సానుకూల ఫలితాలు ఉంటాయి.

ఫెంగ్‌షుయ్ ప్రకారం దాని ప్రభావం చూపటానికి ఇంటిలోని పనికిరాని వస్తువులకు సంబంధముంది. ఇంట్లో పనికిరాని చెత్త ఉన్నట్లయితే ఫెంగ్‌షుయ్ ఫలితం కనిపించదు. కాబట్టి వాటిని తొలగించాలి. శాస్త్రం ఫలించాలంటే పాత బట్టలను ఇళ్ల నుంచి తొలగించాలి.
 
అలాగే ఆహార పధార్థాలు, మందులు, కాలం చెల్లిన వస్తువులను వెంటనే గృహాలకు దూరంగా పారవేయాలి.  చిరిగిపోయిన, వెలసిపోయిన ఫోటోలను తొలగించాలి. పాత పుస్తకాలు ఇంటిలో వేలాడతీయకూడదు. పగిలిన వస్తువులు, కొంతబాగం పోయిన వస్తువులు ఇంట దగ్గరకు చేరనివ్వకండి. ప్రతి పాత వస్తువు, దుస్తులు, సామాగ్రిని పూర్తిగా గృహం నుంచి దూరంగా ఉంచండని ఫెంగ్ షుయ్ నిపుణులు అంటున్నారు. అప్పుడే ఫెంగ్ షుయ్ శుభ ఫలితాలనిస్తుందని వారు సూచిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కాలుజారి కిందపడింది.. అంతే.. 17ఏళ్ల బోనాల డ్యాన్సర్ మృతి

Army: సైనికులకు గుడ్ న్యూస్.. ఇక రీల్స్ చూడవచ్చు.. కానీ అది చేయకూడదు..

ఓటు వేసి గెలిపిస్తే థాయ్‌లాండ్ ట్రిప్ - పూణె ఎన్నికల్లో అభ్యర్థుల హామీలు

దేశం మెచ్చిన నాయకుడు వాజ్‌పేయి : సీఎం చంద్రబాబు

నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే.. కానీ కట్నంగా పాకిస్థాన్ కావాలి...

అన్నీ చూడండి

లేటెస్ట్

Vaikunta Ekadasi: వైకుంఠ ఏకాదశి.. కోయిళ్ ఆళ్వార్ తిరుమంజనం

01-01-2026 నుంచి 31-01-2026 వరకు మాస ఫలితాలు - ఏ రాశులకు లాభం

2026-2027- శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు- తులారాశికి ఈ సంవత్సరం అంతా ఫలప్రదం

2026-2027 శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు- కన్యా రాశికి ఆదాయం- 8, వ్యయం-11

TTD: స్వీడన్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, శ్రీలంకలో శ్రీవారి ఆలయాలు

Show comments