Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు వ్యక్తులు కలుసుకున్న ఫోటోలను తగిలించకండి

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2011 (17:27 IST)
FILE
మనలో చాలా మంది గ్రూప్ ఫోటోలు దిగుతారు. అయితే చైనీష్ వాస్తు ప్రకారం ముగ్గురు వ్యక్తులు వరసగా నిలబడున్న ఫోటోలు మంచివి కావు. అయితే ఈ నిబంధన కుటుంబ సభ్యులున్న ఫోటోలకు వర్తించదు. అలా ఫోటోల్లో ముగ్గురు వ్యక్తులు వుంటే అది సంఘర్షణకు దారితీస్తుందని చైనీయుల నమ్మకం.

అందుకే చైనాలో చాలా మంది ఆర్టిస్టులు అలా ముగ్గురు వ్యక్తులున్న ఫోటోలు, పెయింటింగ్‌లను వేయడానికి సాహసించరు. ఎందుకంటే ముగ్గురు వ్యక్తులు వున్న ఫోటోలోని మధ్య వ్యక్తి ఎప్పటికైన విడిపోతారని నమ్మకం. అందుకే ముగ్గురు స్నేహితులు కలిసి ఫోటో దిగకపోవడమే మంచిది.

అయితే ఈ నిబంధన కుటుంబ వ్యక్తులకు వర్తించకపోయినప్పటికీ, వారు సైతం ఫెంగ్‌షూయ్ ప్రకారం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అదేమిటంటే - ముగ్గురు కుటుంబ సభ్యులు వరసగా కాకుండా, మధ్యవ్యక్తి కొద్దిగా వెనకగా నిలబడి ఫోటో తీసుకుంటే ఎలాంటి కీడు వుండదని నమ్ముతారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజస్థాన్‌లో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన వ్యక్తి.. చేయిచ్చి కాపాడిన హోటల్ యజమాని (video)

RK Roja: రోజా కంటతడి.. పిల్లల్ని కూడా వదలరా.. (video)

ఫేస్‌బుక్‌లో టిటిడి ఈఓ పేరిట మోసం.. అప్రమత్తంగా వుండాలంటున్న విజిలెన్స్

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను రద్దు చేయాలి.. చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చిన రేవంత్

Prashant Kishor: కారు మీద పడిన జనం.. కారు డోర్ తగిలి ప్రశాంత్ కిషోర్‌కు తీవ్రగాయం.. ఏమైందంటే? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

కాలాష్టమి 2025: మినపప్పుతో చేసిన గారెలు.. పెరుగు అన్నం ఆహారం

17-07-2025 గురువారం దినఫలితాలు - ఆప్తులను విందులు - వేడుకలకు ఆహ్వానిస్తారు...

16-07- 2025 బుధవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు...

శ్రీవారి దర్శనం - అక్టోబరు కోటా టిక్కెట్లు ఎపుడు రిలీజ్ చేస్తారు?

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

Show comments