Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీటింగ్ కోసం... సీట్లను ఏర్పరుచుకోవడం ఎలా?

Webdunia
సోమవారం, 4 ఆగస్టు 2008 (19:15 IST)
సాధారణంగా ఇంట్లోనో, ఆఫీసులోనో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సభ్యులు హాజరవుతుంటారు. అలా మీటింగ్ ఏర్పాటు చేసేముందు ఏ వ్యక్తికి ఏ స్థానంలో సీటును ఏర్పాటుచేయాలో సూచిస్తే ఆ మీటింగ్ విజయవంతం అయ్యే అవకాశాలు ఉంటాయి. సాధారణంగా మీటింగ్‌లో గుండ్రని టేబుళ్ళను వినియోగించినట్లైతే మీటింగ్ ఫలితాలు మంచిదిగా ఉంటాయని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది.

లేకుంటే దీర్ఘచతురస్త్రకారపు టేబుళ్ళను వాడుకోవడం మంచిదని పెంగ్‌షుయ్ వెల్లడిస్తోంది. సీటును ఏర్పాటుచేసేటప్పుడు ఏ సభ్యుడి సీటూ విషపు బాణాలుగాని, టాయిలెట్ తలుపుగాని, పైన దూలంగాని గోడల చివర్లు వారికేసే ప్రసరించకుండా ఉండేటట్లు జాగ్రత్త పడాలని ఫెంగ్‌షుయ్ హెచ్చరిస్తోంది. పై జాగ్రత్తలన్నీ తీసుకుంటే ఆ మీటింగ్ విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఫెంగ్‌షుయ్ పేర్కొంటోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో భారీ వర్షాలు- గోడ కూలింది- ఎర్టిగా కారు అటుగా వెళ్లింది.. ఏమైందంటే? (video)

Siddipet: సిద్ధిపేటలో పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన- ఏమైందో తెలుసా? (video)

హైదరాబాదులో భారీ వర్షాలు- కార్ల షోరూమ్‌లో చిక్కుకున్న 30మంది.. ఏమయ్యారు? (video)

ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన మహిళతో పోలీసు వివాహేతర సంబంధం, ప్రశ్నించిన భర్తను చితక్కొట్టాడు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

అన్నీ చూడండి

లేటెస్ట్

17-07-2025 గురువారం దినఫలితాలు - ఆప్తులను విందులు - వేడుకలకు ఆహ్వానిస్తారు...

16-07- 2025 బుధవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు...

శ్రీవారి దర్శనం - అక్టోబరు కోటా టిక్కెట్లు ఎపుడు రిలీజ్ చేస్తారు?

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

గుడి చుట్టూ ప్రదక్షిణ అంతరార్థం ఏమిటో తెలుసా?

Show comments