Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫెంగ్ షుయ్ ప్రకారం మెట్ల అమరిక!

Webdunia
శనివారం, 6 సెప్టెంబరు 2008 (18:42 IST)
మెట్లను క్రమ పద్ధతిలో నిర్మించడం వల్ల రెండు రకాలుగా లాభం ఉంటుందని ఫెంగ్‌షుయ్ పేర్కొంటోంది. సాధారణంగా ఇండ్లలో కొద్దిగా వంపు తిరిగిన మెట్లు ఉండడం ఎంతో లాభదాయకమని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది. మెలికలు తిరిగిన విధంగా నిర్మించుకున్నట్లైతే "చ ి" శక్తి మరీ ఉదృతంగా కాకుండా మరీ నెమ్మదిగా కాకుండా ఒక సక్రమైన పద్ధతిలో కావాల్సినంత రీతిలో అందుతుందని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది. దీనిద్వారా పై అంతస్తులోని వారు, కింది అంతస్తులోనివారు అన్ని విధాలా అభివృద్ధి చెందుతారని ఫెంగ్‌షుయ్ వెల్లడిస్తోంది.

ప్రధాన ద్వారం ఎదురుగానే, లేదా హాలులో ప్రవేశించగానే మెట్లు ఉండరాదని చెబుతోంది. ఇలా నిర్మించడం వల్ల ఇంట్లోకి ప్రవేశించే "చ ి" శక్తి కింది హాలులోకి వెళ్ళకుండా మెట్లపైకి పోతుందని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది. దీనివల్ల హాలులోన ే కాకుండా మిగిలిన గదులకు కూడా తగి న"' చ ి" శక్తి లభ్యం కాదని, ఇలా నిర్మించుకోవడం అన్ని విధాలుగా మంచిది కాదని ఫెంగ్‌షుయ్ పేర్కొంటోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

ఆ కూలీకి ఆరు రూపాయలతో రూ.కోటి అదృష్టం వరించింది... ఎలా?

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

అన్నీ చూడండి

లేటెస్ట్

16-07- 2025 బుధవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు...

శ్రీవారి దర్శనం - అక్టోబరు కోటా టిక్కెట్లు ఎపుడు రిలీజ్ చేస్తారు?

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

గుడి చుట్టూ ప్రదక్షిణ అంతరార్థం ఏమిటో తెలుసా?

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

Show comments