Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫెంగ్ షుయ్ ప్రకారం గంటల సవ్వడి : వాటి ఉపయోగాలు

Webdunia
శుక్రవారం, 5 సెప్టెంబరు 2008 (20:03 IST)
సాధారణంగా గృహ ద్వారానికి కట్టే చిన్నచిన్న గంటలను, అలయాల్లోని పెద్ద గంటల ప్రయోజనాలను ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది. గంటలను ఉపయోగించడంవల్ల మానసిక సమస్యలు దూరమవుతామని, కెరీర్‌లో అభివృద్ధి చెందుతామని ఫెంగ్‌షుయ్ వెల్లడిస్తోంది.

ప్రతి రోజు పూజ చేసిన తర్వాత గంటలను మోగించండని, అలాగే ఆఫీసుకు వెళ్ళేముందు ఒకసారి గంటను మోగించినట్లైతే ఆ రోజంతా ఉత్సాహంగా గడిపేందుకు తగిన శక్తినిస్తుందని ఫెంగ్‌షుయ్ వెల్లడిస్తోంది. గంటలను మోగించడంలో కూడా ఒక క్రమ పద్ధతి ఉందని, నాలుగైదు సార్లు గంటను మోగించరాదని ఫెంగ్‌షుయ్ చెబుతోంది.

గంటను మోగించిన తర్వాత వాటినుండి వెలువడు శబ్దాన్ని కాసేపు కళ్ళు మూసుకుని ఆస్వాదించాలని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది. అనంతరం గంటకు కట్టిన దండాన్ని దగ్గరకు తీసుకురావాలని, శబ్దం వస్తున్న సమయంలోనే గంటకు దండాన్ని తాకనివ్వాలని వెల్లడిస్తోంది. ఇలా తాకనివ్వడంవల్ల గంటనుండి వచ్చే ప్రతి ధ్వని దాదాపు ఓం శబ్దం లాగే వింటుందని, ఈ శబ్దం వింటూ మీరు ధ్యానంలోకి నిమగ్నులవుతారని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది. ఒక నిమిషం పాటు ఆనంద పరవశంలో తేలిపోతుంటారని, ఏదో తెలియని అద్భుత శక్తి మీ మనస్సులో ప్రవేశిస్తుందని ఫెంగ్‌షుయ్ పేర్కొంటోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

ఆ కూలీకి ఆరు రూపాయలతో రూ.కోటి అదృష్టం వరించింది... ఎలా?

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

అన్నీ చూడండి

లేటెస్ట్

16-07- 2025 బుధవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు...

శ్రీవారి దర్శనం - అక్టోబరు కోటా టిక్కెట్లు ఎపుడు రిలీజ్ చేస్తారు?

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

గుడి చుట్టూ ప్రదక్షిణ అంతరార్థం ఏమిటో తెలుసా?

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

Show comments