Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫెంగ్‌ షుయ్ ప్రకారం విండ్‌చిమ్‌ను ఎంచుకోవడం ఎలా?

Webdunia
శనివారం, 30 ఆగస్టు 2008 (19:34 IST)
సాధారణంగా విండ్‌చిమ్ కదలినప్పుడు వాటినుండి వెలువడే శబ్దం ఆహ్లాదకరంగా, శ్రవ్యమైన సంగీతాని వింటున్నంత అనుభూతిని ఇవ్వగలిగేటట్లు ఉండాలని, వినసొంపుకాని శబ్దం చేసేలా ఉండకుడదని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. విండ్‌చిమ్‌ను ఎంచుకునే ముందు దానిని నెమ్మదిగా తాకి చూడాలని, వాటిద్వారా వెలువడు శబ్దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని ఫెంగ్‌షుయ్ వెల్లడిస్తోంది.

ఆ శబ్దం వల్ల మీకు చక్కటి ఫీలింగ్ కలిగితేనే అది మంచిదని గుర్తించాలని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. అలా వెలువడు శబ్దం మంచిదిగా అనిపించినప్పుడు విండ్‌చిమ్‌ను ఉంచాల్సిన చోటు, దిశల ప్రకారం రెండు మూడు ప్రదేశాలకు మార్చి చూడండని, ఈ విధమైన స్థల మార్పిడిలు దాదాపు 21 రోజుల కొకసారి చేసి చూడండని ఫెంగ్‌షుయ్ వెల్లడిస్తోంది. కొన్ని నెలల తర్వాత మీ కుటుంబ సభ్యులకు విండ్‌చిమ్ శబ్దం నచ్చకపోతే దానిని పక్కన పెట్టి, కొత్తవి కొనుక్కోవడం ఉత్తమమని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

ఆ కూలీకి ఆరు రూపాయలతో రూ.కోటి అదృష్టం వరించింది... ఎలా?

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

అన్నీ చూడండి

లేటెస్ట్

16-07- 2025 బుధవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు...

శ్రీవారి దర్శనం - అక్టోబరు కోటా టిక్కెట్లు ఎపుడు రిలీజ్ చేస్తారు?

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

గుడి చుట్టూ ప్రదక్షిణ అంతరార్థం ఏమిటో తెలుసా?

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

Show comments