Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫెంగ్‌ షుయ్: చిరిగిపోయిన, వెలసిపోయిన ఇంట్లో ఉంచకూడదట!

Webdunia
శనివారం, 16 మార్చి 2013 (18:16 IST)
FILE
ఫెంగ్‌షుయ్ ప్రకారం ఇంట్లో పనికిరాని చెత్త అస్సలుండకూడదు. ఫెంగ్‌షుయ్ ప్రభావం కోసం ఇంటిలోని పనికిరాని వస్తువుల్ని తొలగించాల్సిందే. ఫెంగ్‌షుయ్‌కు అనుకూలమైన వస్తువులను మాత్రమే గృహంలో అమర్చుకుంటే సుఖ, సంతోషాలు వెల్లు విరుస్తాయి. రకరకాల ఫోటోలను రకరకాల దిక్కుల్లో ఉంచడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చునని ఫెంగ్ షుయ్ చెబుతోంది. అయితే కొన్ని వస్తువును ఇట్లో పెట్టుకోకూడా అవేంటో తెలుసుకుందాం...

మహాభారతానికి సంబంధించిన చిత్రపటాలు మాత్రం ఇంట్లో ఉండకూడదు. మహాభారతంనకు సంబంధించిన ఏ చిత్రపటాలను ఇంటిలోపల ఉంచుకోకూడదు. ఇలాంటి చిత్రాలను, మహాభారతానికి సంబంధించిన కొన్ని గుర్తులను ఇంటిలోపల పెట్టుకోవడం వల్ల ఆ ఇంట్లో ఎప్పుడూ వైరం సూచిస్తుంటుంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటివి ఏవీ పెట్టుకోకపోవడమే మంచిది.

అలాగే అడవి జంతువుల చిత్రం, చిత్రపటాలు గృహాల్లో పెట్టుకోకూడదు. అలాంటి చిత్ర పటాలు ఉంచుకోవడం వల్ల ప్రకృతిలో ఒక హింసాత్మక విధానం తెస్తుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా మగ్గిన ఆహార పధార్థాలు, మందులు, కాలం చెల్లిన వస్తువులను వెంటనే గృహాలకు దూరంగా పారవేయాలి.

చిరిగిపోయిన, వెలసిపోయిన ఫోటోలను తొలగించాలి. పగిలిన వస్తువులు, కొంతభాగం పోయిన వస్తువులు ఇంట దగ్గరకు చేరనివ్వకండి. ప్రతి పాత వస్తువు, దుస్తులు, సామాగ్రిని పూర్తిగా గృహం నుంచి దూరంగా ఉంచాలని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

లేటెస్ట్

గుడి చుట్టూ ప్రదక్షిణ అంతరార్థం ఏమిటో తెలుసా?

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?

Shravana Masam: శ్రావణ సోమవారం ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తే..

14-07-2025 సోమవారం ఫలితాలు - వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు....

Show comments