Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫెంగ్‌షుయ్ శాస్త్రం ప్రకారం సుత్తులను గిఫ్ట్‌గా ఇవ్వరాదట!

Webdunia
File
FILE
చైనా వాస్తు శాస్త్రం ఫెంగ్‌షుయ్ ప్రకారం కత్తెర్లు, సుత్తులను బహుమతిగా ఇవ్వరాదని చెపుతున్నారు. సాధారణంగా మనలో చాలా మందికి ఇంటికి ఉపయోగపడే ఉపకరణాలను బహుమతి ఇవ్వడం ఆనవాయితీగా ఉంది. ఈ క్రమంలో న్యూడిజైన్‌లతో మార్కెట్లోకి వచ్చిన కత్తెర, స్క్రూ డ్రైవర్లు, సుత్తుల్ని బహుమతి ఇస్తుంటారు.

అయితే, కత్తెర, స్క్రూడ్రైవర్లు, సుత్తి వంటి ఇనుప పరికరాలు ఇతరులకు ఎప్పుడూ బహుమతిగా ఇవ్వరాదని నిపుణులు అంటున్నారు. అలాగే కత్తెరను చేతిలో పట్టుకుని ఇతరులను చూపిస్తూ మాట్లాడరాదని సలహా ఇస్తోంది. అది చెడు శక్తిని సృష్టిస్తుందని ఫెంగ్‌షుయ్ చెపుతోంది. కేవలం కత్తెరలే కాకుండా, స్క్రూడ్రైవర్లు, సుత్తి వంట వస్తువులు సైతం ఆఫీసు బల్లపై లేదా హాల్లో గాని లేకుండా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments