Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫెంగ్‌షుయ్ ప్రకారం పిల్లల గది ఏర్పాటు

Webdunia
శనివారం, 20 సెప్టెంబరు 2008 (18:33 IST)
పిల్లలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? అయితే వాళ్ళగది మార్చి చూడండని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. అలా కుదరని పక్షంలో ఆరు రాడ్‌లున్న విండ్‌చిమ్‌ను ఆ గదిలో పెట్టడం మంచిదని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. ఈ విండ్‌చిమ్‌ను లోహంతో ఏర్పాటు చేయడం మరీ మంచిది.

పిల్లలకంటూ ఒక ప్రత్యేకమైన గదిని కేటాయించినా తప్పనిసరిగా వారిని ఆ గదిలోనే కూర్చుని బెట్టి చదువుకోమని బలవంత పెట్టకండి. వీలైతే వారు చదివే 3,4 చోట్లలో గుండ్రని టేబుల్స్ ఉంచాలని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. మీ పిల్లల గదుల్లో పసుపు పచ్చ రంగు కొట్టొచ్చినట్లుగా ఉండడం వారి అనారోగ్యానికి దారి తీస్తుంది.

రోజూ నిద్రలేవగానే పిల్లలను స్పటికంలోకి చూడనివ్వండి. అది అన్ని విధాలా మిమ్మల్ని సంరక్షిస్తుందని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. రోజూ రాత్రి పడుకునే అర్ధ గంట ముందు ఆకాశంలోని ఒక నక్షత్రాన్ని చూస్తూ ఉండనివ్వండి. క్రమం తప్పకుండా దానినే చూస్తూ ఉండడం వల్ల దానికి గల కొన్ని కాస్మిక్ శక్తుల ప్రభావం పిల్లలను, పెద్దలను ఎన్నో విధాల రక్షించగలదని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

రానున్నది వైకాపా ప్రభుత్వమే.. నీతో జైలు ఊచలు లెక్కపెట్టిస్తా... ఎస్ఐకు వైకాపా నేత వార్నింగ్

మద్యం స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి కుమారుడి అరెస్టు

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీవారి దర్శనం - అక్టోబరు కోటా టిక్కెట్లు ఎపుడు రిలీజ్ చేస్తారు?

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

గుడి చుట్టూ ప్రదక్షిణ అంతరార్థం ఏమిటో తెలుసా?

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?

Show comments