Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫెంగ్‌షుయ్: నైరుతిలో ఎప్పుడూ మెరిసే లైట్లను వుంచకండి

Webdunia
మంగళవారం, 22 జనవరి 2013 (18:18 IST)
FILE
ఫెంగ్‌షుయ్ ప్రకారం నైరుతిలో ఎప్పుడూ బాగా కాంతివంతంగా మెరిసే లైట్లను వుంచకూడదు. ఎందుకంటే ధగధగా మెరిసే ఆ లైట్సు దుష్టులకు ఆహ్వానం పలుకుతాయి. అలాగే నైరుతి వైపు ఎప్పుడూ బాగా వెలుగులు చిందించే చిహ్నాలైన షాండ్లియర్లు గాని, స్పాట్ లైట్సు గాని ఉంచకండి. అవి గనుక ఉంటే దుష్టులకు ఆహ్వానం పలికినట్లే.

ఈ ప్రపంచంలో మంచివారు, చెడ్డవారు ఇద్దరూ వుంటారు. వీలైనంత వరకూ మంచి వారితో సాంగత్యం చేసి, చెడ్డవారిని వదిలించుకోవడం ఉత్తమమయిన పని. అయితే దుర్మార్గులను, దుష్టులను వదిలించుకోవడం మంచిది. ఈ నేపథ్యంలో ఫెంగ్‌షుయ్‌లో దుర్మార్గులను వదిలించుకోవడానికి ఒక పరిష్కారం వుంది.

చెడ్డ ఆలోచనలు గలవారు, ఇతరులకు కీడు తలపెట్టే వారిని ఇంట్లోకి రాకుండా వుండాలంటే నైరుతిలో ఎనిమిది రాడ్‌లు వున్న ఇనుప వెండ్‌చైమ్‌ని వేలాడగట్టండియ అందువల్ల కేవలం సజ్జనులే మన ఇంటి ప్రాంగణం అడుగు పెట్టే అవకాశం వుంటుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజస్థాన్‌లో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన వ్యక్తి.. చేయిచ్చి కాపాడిన హోటల్ యజమాని (video)

RK Roja: రోజా కంటతడి.. పిల్లల్ని కూడా వదలరా.. (video)

ఫేస్‌బుక్‌లో టిటిడి ఈఓ పేరిట మోసం.. అప్రమత్తంగా వుండాలంటున్న విజిలెన్స్

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను రద్దు చేయాలి.. చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చిన రేవంత్

Prashant Kishor: కారు మీద పడిన జనం.. కారు డోర్ తగిలి ప్రశాంత్ కిషోర్‌కు తీవ్రగాయం.. ఏమైందంటే? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

కాలాష్టమి 2025: మినపప్పుతో చేసిన గారెలు.. పెరుగు అన్నం ఆహారం

17-07-2025 గురువారం దినఫలితాలు - ఆప్తులను విందులు - వేడుకలకు ఆహ్వానిస్తారు...

16-07- 2025 బుధవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు...

శ్రీవారి దర్శనం - అక్టోబరు కోటా టిక్కెట్లు ఎపుడు రిలీజ్ చేస్తారు?

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

Show comments