Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫెంగ్‌షుయ్: డైనింగ్ హాలు ఎలా ఉండాలో మీకు తెలుసా?

Webdunia
FILE
ఫెంగ్‌షుయ్ ప్రకారం డైనింగ్ హాలు/ భోజనాల గది ఎలా ఉండాలో మీకు తెలుసా.. అయితే ఈ కథనం చదవండి. హాలు తర్వాత ప్రథమ స్థానం ఆకర్షించే ఈ భోజనాల గది ఎప్పుడూ చక్కటి అద్దంతో ఉండాలి. ఈ గదిలో అద్దాలు మన సంపదని, ఆహారాన్ని రెట్టింపు చేసి చూపిస్తాయి. ఉత్తరం వైపు ఆద్దం వచ్చేటట్లుగా అలంకరించాలి.

మరో అద్భుతమైన చిట్కా ఏమిటంటే డైనింగ్ రూంలో పండ్లు, కూరగాయలు వున్న పెద్ద పోస్టర్‌నో, బొమ్మనో అతికించవచ్చు. అలాగే ఒక పళ్ళెంలో పండ్లు ఉంచి దానిని డైనింగ్ టేబుల్‌మీద ఉంచితే అది ఇంట్లో ఆహారం సమృద్ధిగా వుందన్న భవనాన్ని ప్రతిఫలిస్తుంది. అలాగే మీ ఫ్రిజ్‌లో ఎప్పుడూ ఆహార పదార్థాలు నిండుగా ఉండేటట్లు చర్యల తీసుకోండి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

Telangana: తెలంగాణలో భారీ వర్షాలు- ఉరుములు, మెరుపులు.. ఎల్లో అలెర్ట్

అన్నీ చూడండి

లేటెస్ట్

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?

Shravana Masam: శ్రావణ సోమవారం ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తే..

14-07-2025 సోమవారం ఫలితాలు - వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు....

Daily Horoscope: 13-07-2025 ఆదివారం దినఫలితాలు - కార్యం సిద్ధిస్తుంది.. ఖర్చులు విపరీతం...

Show comments