Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడక గదిలో ఎలాంటి బెడ్ షీట్‌లను వాడాలి?

Webdunia
గురువారం, 8 మే 2014 (19:30 IST)
File
FILE
మీరు పడక గదిలో ఎలాంటి బెడ్ షీట్‌లను వాడుతున్నారా? కాస్త ఆగండి. ఫెంగ్‌షుయ్ వాస్తు శాస్త్రం ప్రకారం అలాంటి బెడ్‌షీట్‌లను వాడరాదంటున్నారు. ముఖ్యంగా పెళ్లైన మొదటి రోజుల్లో బెడ్‌రూమ్‌ని ఎరుపురంగులతో అలంకరించాలని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు.

ఎందుకంటే ఎరుపు డైనమిజానికి చిహ్నం. అలాగే పెళ్లైన కొత్త దంపతులు వాడే బెడ్‌రూమ్‌లో తెల్లని బెడ్‌షీట్‌లకు వాడకూడదట. బెడ్‌రూమ్‌లో ఎప్పుడూ మొక్కలను, పువ్వులను ఉంచకూడదని చెపుతున్నారు. అలాగే మీ పడకగదిలో ఎప్పుడూ నీళ్లు నిల్వ ఉండకుండా చూడాలని సలహా ఇస్తున్నారు.

ఉదాహరణకు అక్వేరియం, ఫౌంటెన్‌లాంటివి ఉంచరాదని చెపుతున్నారు. ఎందుకంటే అవి దంపతుల మధ్య తగాదాలకు, నిద్రలేమి రాత్రులకు దారితీస్తాయట. బెడ్‌రూమ్‌లో పెళ్లైన దంపతులున్న పెయింటింగ్‌లను తగిలిస్తే దాంపత్యం వెయ్యేళ్ళు వర్థిల్లుతుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Jani Master: శ్రీతేజను పరామర్శించిన జానీ మాస్టర్.. ఇంత వరకే మాట్లాడగలను (video)

Chandrababu: ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు.. ఎన్డీయే సమావేశంలో హాజరు.. వాటిపై చర్చ

మియాపూర్‌లో తమ అత్యాధునిక మ్యూజిక్‌ అకాడమీని ప్రారంభించిన ముజిగల్‌

PV Sindhu: మా ప్రేమ విమానంలో మొదలైంది..తొలి చూపులోనే పడిపోయాం... పీవీ సింధు

Kazakhstan: కజకిస్తాన్‌‌లో కూలిన విమానం.. 72మంది మృతి - పక్షుల గుంపును ఢీకొనడంతో? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

21-12-2024 శనివారం దినఫలితాలు : ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి...

తిరుమల కోసం స్వర్ణ ఆంధ్ర విజన్-2047: టీటీడీ ప్రారంభం

19-12-2024 గురువారం దినఫలితాలు : పందాలు, బెట్టింగులకు దూరంగా ఉండండి..

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Show comments