Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడకగదిలో గాలి - వెలుతురు వచ్చేలా చూసుకోవాలి!!

Webdunia
మంగళవారం, 29 ఏప్రియల్ 2014 (12:17 IST)
File
FILE
పడకగదిలో ఎల్లప్పుడూ గాలి, వెలుతురు ఉండేలా.. "చి" ప్రవాహానికి వీలుగా ఉంచుకోవాలని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు. బెడ్‌రూమ్ కిటికీని ప్రతిరోజూ కనీసం ఓ అర్థగంటైనా తెరిచి సహజమైన వెలుతురు, గాలి వచ్చేలా చూడాలని సలహా ఇస్తున్నారు. లేకపోతే... దుష్టశక్తులు తిష్టవేస్తాయని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది. దీనివల్ల మీరు క్రమంగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని ఫెంగ్‌షుయ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అలాగే.. మీ పడకగదిలో ఉండే దిండ్లు చతురస్రాకారంలో ఉండాలి. చతురస్రాకారంలో ఉండే దిండ్లను ఉపయోగించడం ద్వారా మీలో నూతన ఉత్తేజం, శక్తి పెంపొందుతుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు చెబుతున్నారు. అలాగే దిండ్లు పసుపు పచ్చరంగులో ఉంటే చాలా మంచిది.

ఇకపోతే.. మీ బెడ్‌రూమ్‌లో దీర్ఘచతురస్రాకారంలో ఉండే అద్దాలకంటే చతురస్రాకారంలో ఉండే ఎక్కువ మేలు చేస్తాయి. ముఖ్యంగా ఇవి మీలో స్థిరమైన నిర్ణయాలు తీసుకొనగలిగే శక్తిని పెంపొందిస్తాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

14-07-2025 సోమవారం ఫలితాలు - వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు....

Daily Horoscope: 13-07-2025 ఆదివారం దినఫలితాలు - కార్యం సిద్ధిస్తుంది.. ఖర్చులు విపరీతం...

Khairatabad: గణేష్ చతుర్థి వేడుకలకు సిద్ధం అవుతున్న ఖైరతాబాద్ గణపతి

Weekly Horoscope : 13-07-2025 నుంచి 19-07-2025 వరకు మీ వార రాశి ఫలాలు

Shani Dev: శనిదేవుడిని శాంతింపజేయాలంటే ఈ మంత్రాలు పఠించాలి.. నలుపు రంగు దుస్తులు?

Show comments