Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చని మొక్కలను మీ గృహానికి తూర్పు వైపు నాటండి..!

Webdunia
FILE
పచ్చని రంగుతో కూడిన పళ్ళు, మొక్కలను మీ గృహానికి తూర్పు వైపు నాటడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయి. అలాగే మీ గృహంలో తూర్పు దిశలో పచ్చని మొక్కలను పూలకుండీల్లో పెడితే శుభఫలితాలుంటాయి.

అయితే కిటికీకి ఎదురుగా పెద్ద చెట్లుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి ఎదురుగా విండ్‌చిమ్ పెట్టకూడదు. ఇలా విండ్‌చిమ్‌ను పెడితే దాని శబ్ధంతో దుష్టశక్తులకు ఆహ్వానం పలుకుతుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా ఇంట్లో చింతచెట్టు ఉండకుండా చూసుకోండి. అలాగే ఒక ఇంటికి నుంచి ఇంకొక ఇంటికి మారెటప్పుడు ముందుగా మీకు ఇష్టమైన వస్తువులను తీసుకెళ్ళండి. దేవుని పటాలు వంటివి తీసుకెళ్లడం, మీకిష్టమైన వస్తువులను తీసుకెళ్లండి.

అలాగే కొత్తింటికి వెళ్తున్నప్పుడు వంటగదిని ఫెంగ్‌షుయ్ ప్రకారం ఏర్పాటు చేసుకోండి. వంట చేస్తున్నప్పుడు తూర్పు అన్నివిధాలా మంచి ఫలితాలనిస్తుంది. అయితే పశ్చిమం గృహిణులను నిస్సత్తువగా చేస్తుంది. ఇక దక్షిణమైతే దారిద్ర్య దేవతను మీరే ఆహ్వానం పలికినట్లవుతుంది. ఉత్తరమైతే.. కుటుంబ కలహాలకు దారితీసే పరిస్థితులు ఏర్పడతాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

లేటెస్ట్

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

గుడి చుట్టూ ప్రదక్షిణ అంతరార్థం ఏమిటో తెలుసా?

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?

Shravana Masam: శ్రావణ సోమవారం ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తే..

Show comments