Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్న పిల్లల గదికి కొట్టొచ్చినట్లు ఉండే రంగులు వాడకండి

Webdunia
మంగళవారం, 12 జూన్ 2012 (17:37 IST)
FILE
చిన్న పిల్లలు పడుకునే గది (ఐదేళ్లలోపువారు) కొట్టొచ్చినట్లు ఉండే రంగులలో కాకుండా, లైట్ కలర్‌లలో ఉండాలి. లేనప్పుడు వారికి ప్రశాంతతగా నిద్రపట్టదు. ఈ మధ్య స్ట్రయిట్, కోకొకోలా లాంటి బాటిల్ రంగు రంగులవి వస్తున్నాయి. మీ బాషువా ప్రకారం మీకు కలిసివచ్చు రంగున్న బాటిల్‌లో మంతి నీళ్లు తాగండి.

అలాగే కనీసం వారానికి ఒకసారైనా లెటర్ రాసేటప్పడైనా ఇలా స్వంత పనులకైనా మీకు కలిసివచ్చు రంగున్న పెన్ వాడండి. నిజానికి దోషాలున్నప్పుడు వివాహానికి, ఉద్యోగానికి ఇలా సరిపోయే రత్నాలు వర్తించే రంగుల్లో ఎంచుకోండి. మీరు ఇల్లు మారేటప్పుడు అందులో ఉండగా జరిగిన కనీసం ఒక మంచి అంశాన్ని మీకు కలిసి వచ్చే రంగులో ఒక కాగితంపై రాయండి. దానిని ఒక నీరున్న పళ్ళెం లేదా గిన్నెలో పెట్టండి. గాజుదైతే మంచిది. ఇలా చేయడం వల్ల మీరు సరైన రీతిలో దానికి కృతజ్ఞత చెప్పినట్లు అవుతుంది.

మీ మెదడు గజిబిజిగా ఉండి మానసిక ఆవేదనతో బాధపడుతున్నారా అయితే ఒక స్పటికపు బంతిని మీ ఇంట్లో ప్రతి గుమ్మం ముందు ఉంచడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీ కెరీర్‌కు సైతం మీరు కూర్చున్న టేబుల్‌పైన స్పటికాన్ని ఉంచడం ద్వారా పెంపొందిచవచ్చు.

మీరు కూర్చున్న వెనకాల బుక్‌షెల్ప్‌లు వుంటే వాటిని మూసెయ్యండి. ఎందుకంటే పుస్తకాల మొనలు మిమ్మల్ని వెనుకాల నుండి పొడుస్తాయి. కాబట్టి అన్ని బుక్‌షెల్ప్‌లకు అల్మారాలను చేయించండి. లేదా మీ సీట్‌ని వేరేచోటుకు మార్చుకోండి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

Telangana: తెలంగాణలో భారీ వర్షాలు- ఉరుములు, మెరుపులు.. ఎల్లో అలెర్ట్

అన్నీ చూడండి

లేటెస్ట్

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?

Shravana Masam: శ్రావణ సోమవారం ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తే..

14-07-2025 సోమవారం ఫలితాలు - వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు....

Daily Horoscope: 13-07-2025 ఆదివారం దినఫలితాలు - కార్యం సిద్ధిస్తుంది.. ఖర్చులు విపరీతం...

Show comments