Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటికి సమీపంలో భారీ వృక్షాలు ఉండటం మంచిదట!?

Webdunia
సోమవారం, 21 ఏప్రియల్ 2014 (17:38 IST)
File
FILE
చైనా వాస్తు శాస్త్రం ఫెంగ్‌షుయ్ ప్రకారం ఇంటి స్థలానికి బయట, కొద్దిగా దగ్గరగా నైరుతిలో, ఆగ్నేయంలో పెద్ద చెట్లు ఉండటం మంచిది. కానీ ఇంటి స్థలంలోని ఈశాన్య దిశలో వృక్షాలుంటే ఇంటి యజమానికి హానికలిగిస్తాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. ఒకవేళ దుష్పలితాలు కలిగించే దిశలో చెట్లుంటే దానివైపుగా మీ ఇంటిలో ఉన్న కిటికీలో ఓ చిన్న మాములు అద్దం పెట్టండి.

స్థలం ఎక్కువైనప్పుడు చెట్లను నాటడం చేసుకోవచ్చు. సాధారణంగా మొక్కలు ఫలానా దిశలో పెట్టరాదనే అనుమానం వద్దు. దీని వెనక ఉన్న అసలు విషయమేమిటంటే.. మూల దోషం ఉన్న చోట మొక్కలు నాటితే మొక్కలు విడిచే ఆక్సిజన్ ఆ ప్రాంతంలో నింపడమే. దోషంలోని విషవాయువులను లేదా కార్బన్-డై-ఆక్సైడ్‌ను మొక్కలు పీల్చుకుంటాయని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

APSRTC: హైదరాబాదు నుంచి ఏపీ- సంక్రాంతికి 2400 ప్రత్యేక బస్సులు

Pawan Kalyan: దళితులను అవమానిస్తే ఎదురు తిరగండి.. ఓజీ ఓజీ ఏంటి.. పక్కకు పో...(video)

ఎంపీడీవోపై సుదర్శన్ రెడ్డి దాడి.. చొక్కా పట్టుకుని, చెంపదెబ్బలు కొడుతూ.. సీఐకి సెల్యూట్ (వీడియో)

Hyderabad: బస్టాప్‌లో గంజాయి.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అరెస్ట్..

పవన్ కల్యాణ్ మన్యం పర్యటనలో భద్రతా లోపం.. ఏం జరిగిందంటే? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

టీటీడీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఈఓ భారీ విరాళం రూ.1.11 కోట్లు

25-12-2024 బుధవారం దినఫలితాలు : అనుకున్న లక్ష్యం సాధిస్తారు...

TTD vaikunta ekadashi 2025 : ఆన్‌లైన్ టిక్కెట్ల బుకింగ్ ప్రారంభం

24-12-2024 మంగళవారం దినఫలితాలు : ఆప్తుల సలహా పాటిస్తారు...

23-12-2024 సోమవారం దినఫలితాలు-పొగిడే వ్యక్తులతో జాగ్రత్త

Show comments