Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరంజి తొక్కతో మిమ్మల్ని రక్షించుకోండి

Webdunia
సోమవారం, 22 సెప్టెంబరు 2008 (13:18 IST)
ఆరంజి తొక్కతో మిమ్మల్ని మీరో రక్షించుకోవచ్చునని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. అదేమిటబ్బా? అని ఆశ్చర్యపోకండి. నిజమేనండీ., బ్యాంక్‌లోన్ కోసం మేనేజర్‌ని కలువబోతున్నారా? ఏదేని ముఖ్యమైన ఇంటర్వ్యూలో పాల్గొనబోతున్నారా? లేదా మీ బాస్‌ని మీటింగ్‌లో కలిసేందుకు భయపడుతున్నారా?.. ఇలాంటి వారు మీరైతే ఉదయం ఒక ఆరంజ్ తొక్కను వలచి దానిని తొమ్మిది ముక్కలు చేసి జేబులో ఉంచుకోండి. ఇలా చేస్తే భయం పోతుందని, కొత్త ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఫెంగ్‌షుయ్ శాస్త్రకారులు చెబుతున్నారు.

ఫెంగ్‌షుయ్‌లో చాలా అభిలాషణీయమైన సంఖ్య తొమ్మిదని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. దీని ప్రకారం 9 సంఖ్య అంటేనే ఏ కార్యమైనా సుముఖంగా పూర్తవుతుందని ఫెంగ్‌షుయ్ నిపుణుల విశ్వాసం.

కాబట్టి ప్రతిసారి విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీ జేబుల్లో తొమ్మిది ముక్కలుగా చేసిన ఆరంజి తొక్కను ఉంచుకోవడం మంచిదని వారు అంటున్నారు. దీని ద్వారా జరుగబోయే దృశ్యాలను మీ కళ్ళముందుంచిన అనుభూతిని పొందుతారని ఫెంగ్‌షుయ్ పేర్కొంటుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

రానున్నది వైకాపా ప్రభుత్వమే.. నీతో జైలు ఊచలు లెక్కపెట్టిస్తా... ఎస్ఐకు వైకాపా నేత వార్నింగ్

మద్యం స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి కుమారుడి అరెస్టు

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీవారి దర్శనం - అక్టోబరు కోటా టిక్కెట్లు ఎపుడు రిలీజ్ చేస్తారు?

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

గుడి చుట్టూ ప్రదక్షిణ అంతరార్థం ఏమిటో తెలుసా?

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?

Show comments