బరువు తగ్గాలా.. స్ట్రాబెర్రీ బనానా క్రీమ్ ట్రై చేయండి..

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2015 (16:49 IST)
బరువు తగ్గాలా అయితే లో కేలరీ ఫుడ్ బనానా క్రీమ్ తీసుకోండని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. స్ట్రాబెర్రీ సీజన్లో స్వీట్ అండ్ జ్యూసీ అయిన ఈ రిసిపీని తీసుకుంటే బరువు తగ్గవచ్చునని ఇందులో కెలోరీలు తక్కువగా ఉంటాయంటున్నారు. ఇందులో విటమిన్ సీ ఉంటుంది. ఈ రిసిపీకి బాదం, బ్లూ బెర్రీస్, డ్రై చెర్రీస్, చాక్లెట్ చిప్స్ కూడా వాడొచ్చు.
 
కావలసిన పదార్థాలు:
స్మాల్ బనానా : ఒకటి 
పెరుగు : అరకప్పు 
వెనెల్లా ఎసెన్స్: అర టీ స్పూన్ 
స్ట్రాబెర్రీ పండ్లు : 10
బాదం తరుగు : ఒక కప్పు 
 
తయారీ విధానం : 
ముందుగా ఒక బౌల్‌లో పెరుగు బాగా గిలకొట్టుకోవాలి. స్ట్రాబెర్రీ పండ్ల పై కొప్పుల్ని కట్ చేసి.. బనానా క్రీమ్ ఒదిగేలా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఆ తర్వాత పెరుగు, వెనెల్లా, బాదం తరుగు కలిపిన మిశ్రమాన్ని (ఈ మిక్స్‌లో బ్లూ బెర్రీస్, డ్రై చెర్రీస్, చాక్లెట్ చిప్స్ చేర్చుకోవచ్చు) స్ట్రాబెర్రీ పండ్లపై ఉంచి సర్వ్ చేస్తే.. టేస్టీగా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

2027 గోదావరి పుష్కరాలు: గోదావరి జలాలు వ్యర్థాలు లేని పవిత్ర జలాలు కావాలి, అంతే: పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌కు నోరూరించే ఊట: బాపట్ల కోడి వేపుడు, నెల్లూరు చేపల వేపుడు

కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు

ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

Show comments