హెల్దీ స్నాక్స్ : అరటికాయ కట్‌లెట్స్ ఎలా చేయాలి?

Webdunia
బుధవారం, 13 మే 2015 (18:58 IST)
అధిక పొటాషియం, ఫైబర్, విటమిన్ బి6 పుష్కలంగా ఉండే అరటికాయతో హెల్దీ స్నాక్స్ అరటికాయ కట్ లెట్స్ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
అరటి కాయలు - మూడు
బంగళాదుంప - ఒకటి
పచ్చిమిర్చి - నాలుగు 
ఉప్పు, నూనె- తగినంత 
బ్రెడ్ పొడి - అరకప్పు 
 
తయారీ విధానం :
పచ్చి అరటి కాయలు, బంగాళా దుంపల్ని కుక్కర్లో వేసి సన్నని సెగపై ఐదు నిమిషాలు ఉడికించాలి. పచ్చి మిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అరటి, బంగాళాదుంప గుజ్జులో ఉప్పు, పచ్చిమిర్చి ముక్కల్ని వేసి చిన్న చిన్న ఉండలు చేసుకుని అరచేతిలో పెట్టి నొక్కి బ్రెడ్ పొడిలో అద్దాలి. వీటిని బాణలిలో వేసి నూనెతో దోరగా వేపి.. టొమేటో సాస్ లేదా మింట్ సాస్ నంజుకుని తింటే రుచిగా వుంటాయి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కోడి ముందు పుట్టిందా లేక గుడ్డు ముందు పుట్టిందా అనే సమస్య లాంటిదే... జేడీ వాన్స్

భువనేశ్వరి గారు ఆర్డర్ చేస్తే.. రైతు బజారులో కూరగాయలు కొన్న సీఎం చంద్రబాబు

నీట్-యూజీ 2026: హాజరుకానున్న 22.79 లక్షల మందికి పైగా అభ్యర్థులు

అంతర్జాతీయ యోగా దినోత్సవం.. రెడ్ రోడ్‌లో మోదీ యోగాసనాలు (video)

మా అల్లుడు ఓ సైకో, భార్య బ్యాగులో ట్రాకర్ పెట్టేవాడు: రాధా గాయత్రి తల్లి ఆవేదన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 ఏళ్ల వయసులో ఆమీర్ ఖాన్ 3వ పెళ్లి, ఏడాదిన్నరగా ఆమెతో డేటింగ్ చేసి...

సమంత తల్లి కాబోతుందా.. బేబీ బంప్‌తో కనిపించిన మా ఇంటి బంగారం? (video)

Klin Kaara: క్లిన్ కారాతో హ్యాపీగా కనిపించిన ఉపాసన, రామ్ చరణ్

Allu Arjun Court: అల్లు అర్జున్ తప్పనిసరిగా హాజరు కావాలన్న నాంపల్లి కోర్టు

Vishal : మకుటం నుంచి విశాల్ పాడిన రైజ్ ఆఫ్ లింగా పాట

Show comments