Webdunia - Bharat's app for daily news and videos

Install App

బేబీ కార్న్‌ బజ్జీలు ఎలా చేయాలో చూద్దాం...

కావలసిన పదార్థాలు: బేబీ కార్న్ - 10 మెుక్కజొన్న పిండి - 5 స్పూన్స్ మైదాపిండి - 5 స్పూన్స్ పచ్చిమిర్చి - 4 వెల్లుల్లి రెబ్బలు - 6 అల్లం - చిక్క ముక్క కొత్తిమీర తరుగు - అరకప్పు ఉప్పు - తగినంతా నూనె - స

Webdunia
మంగళవారం, 14 ఆగస్టు 2018 (13:07 IST)
కావలసిన పదార్థాలు:
బేబీ కార్న్ - 10 
మెుక్కజొన్న పిండి - 5 స్పూన్స్
మైదాపిండి - 5 స్పూన్స్
పచ్చిమిర్చి - 4
వెల్లుల్లి రెబ్బలు - 6
అల్లం - చిక్క ముక్క
కొత్తిమీర తరుగు - అరకప్పు
ఉప్పు - తగినంతా
నూనె - సరిపడా
 
తయారీ విధానం:
ముందుగా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చీలను మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు బేబీ కార్న్‌‌లను రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్‌లో ముందుగా తయారుచేసుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసుకుని ఆ తరువాత ఉప్పు, మెుక్కజొన్న పిండి, మైదాపిండి, కొత్తిమీర తరుగును వేసుకుని కొద్దిగా కొద్దిగా నీటిని పోసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెను పోసి వేడయ్యాక బేబీ కార్న్‌లను ఆ మిశ్రమంలో ముంచి నూనెలో వేయించుకోవాలి. అంతే... వేడివేడి బేబీ కార్న్ బజ్జీలు రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నేను దెబ్బ కొడితే ఇక లేవడం ఉండదు: రేవంత్ సర్కార్ పైన కేసీఆర్ పంచ్

కాంగ్రెస్ ఎమ్మెల్యేనా మజాకా... వెండితో బెడ్ మంచం... (Video)

వైద్యం వికటించి తండ్రి మృతి.. ప్రశ్నించిన కుమార్తెను కొట్టి చంపేసిన వైద్యుడు.. ఎక్కడ?

మోడీ మాస్టర్ ప్లాన్.. బీజేపీలో వైకాపా విలీనం!!?

మాలీలో ఘోరం.. బంగారు గనిలో దుర్ఘటన - 10 మంది కూలీలు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

తర్వాతి కథనం
Show comments