Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెయిట్ లాస్‌ కోసం ఓట్ మీల్ ఎగ్ ఆమ్లెట్ తీసుకోండి!

Webdunia
శుక్రవారం, 16 మే 2014 (13:05 IST)
FILE
ఓట్స్ అంటేనే వెయిట్ తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అందరికీ బాగా తెలుసు. ఓట్స్‌లో క్యాలరీలు తక్కువ. క్యాలరీలు తక్కువగా ఉన్నప్పటికీ పొట్టనిండిన అనుభూతి కలిగిస్తుంది. ఓట్స్‌లో అనేక న్యూట్రీషినల్ బెనిఫిట్స్ కలిగివుండడం వల్ల ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

కాబట్టి ఓట్స్‌ను జావలా కాకుండా ఓట్స్‌తో వివిధ రకాలైన వంటకాలు తయారు చేయొచ్చు. మరి ఈ వెయిట్ లాస్ ఓట్ మీల్ -ఎగ్ వైట్ ఆమ్లెట్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం..

కావలసిన పదార్థాలు :
ఓట్ మీల్ : ఒక కప్పు
చీజ్: అర క్యూబ్ (గార్నిష్ కోసం)
ఎగ్ వైట్: నాలుగు
పెప్పర్: అర కప్పు
పాలు: అరకప్పు
ఆలివ్ ఆయిల్: ఒక టేబుల్ స్పూన్
ఓరకిగానో: అర టీ స్పూన్
కొత్తిమీర : కాసింత
ఉప్పు : సరిపడా

తయారీ విధానం:
ముందుగా పాలను తక్కువ మంట వేడి చేసుకోవాలి. అందులో ఓట్ మీల్ వేసి బాగా కలుపుకోవాలి. ఎగ్ వైట్‌ను మిక్స్ చేయాలి. అందులో పెప్పర్ వేసుకోవాలి. తర్వాత ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి వేడి చేయాలి.
ఇందులో ఓట్స్ ఎగ్ వైట్ మిక్స్ చేసి పెట్టుకొన్న మిశ్రమాన్ని పాన్ మీద పోయాలి.

ఇరు వైపులా కొన్ని నిముషాలు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆమ్లేట్‌పై పెప్పర్ పౌడర్, చీజ్ తురుము, కొత్తిమీర తరుగు చల్లుకుని గార్నిష్ చేసుకోవాలి. అంతే హెల్దీ ఎగ్ వైట్ ఓట్ మీల్ ఆమ్లెట్ రెడీ.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments