Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెక్సీ లుక్స్... అమ్మాయిలను బుట్టలో వేసుకోవాలంటే అది పెట్టుకుంటే సరి...

అమ్మాయిలను బుట్టలో పడేయడానికి షోకిల్లారాయుళ్ళు రోజుకో అవతారం ఎత్తుతుంటారు. రోజుకో రకం ప్యాంటు... పూటకో చొక్కా మార్చే వారున్నారు. అంతేనా... జులపాలు పెంచుకుని ప్రత్యేకంగా కనిపించేందుకు పడరాని పాట్లు పడు

Webdunia
సోమవారం, 14 నవంబరు 2016 (20:41 IST)
అమ్మాయిలను బుట్టలో పడేయడానికి షోకిల్లారాయుళ్ళు రోజుకో అవతారం ఎత్తుతుంటారు. రోజుకో రకం ప్యాంటు... పూటకో చొక్కా మార్చే వారున్నారు. అంతేనా... జులపాలు పెంచుకుని ప్రత్యేకంగా కనిపించేందుకు పడరాని పాట్లు పడుతుంటారు. ఈ మధ్య కాలంలో చెవులకు లోలాకులు, ముక్కులకు ముక్కుపడకలు కూడా పెట్టుకుంటున్నారు. ఏమంటే అదో ఫ్యాషనని చెప్పేస్తున్నారు. 
 
కానీ ఇటీవల కాలంలో కళ్ళజోడుతోనే మన్మథ కళ ఉట్టి పడుతుందని తేల్చేశారు. వాటి ధారణతో మగవారికి సెక్సీ లుక్ వస్తుందని చెబుతున్నారు. ఎగిరిగంతేసే ఆప్టికల్ షాపుకు బయలుదేరే ముందు అదెందుకో తెలుసుకుని తరువాత ప్రొసీడ్ కండీ...
 
పరిశోధకులు తాజాగా సర్వే నిర్వహించారు. మహిళలు తన భాగస్వామిని ఎన్నుకోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. చాలా మంది నుంచి వచ్చిన సమాధానం ఒక్కటే. అదే మగవాళ్ళు  ధరించే కళ్ళజోడు. కళ్ళద్దాలు ధరించే వారు చాలా తెలివైన వారని, మృదుస్వభావావులని మహిళలు భావిస్తున్నారు. ఈ కారణంతోనే వారిపట్ల ఆకర్షితులవుతున్నారు. 
 
పైగా తమకు సరియైన జీవిత భాగస్వామి వారేననే నిర్ణయానికి వచ్చేస్తున్నారు. కళ్ళజోడు ధరించే పురుషులు సెక్సీగా, అందంగా కనిపిస్తుంటారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సర్వేలో దాదాపుగా 96 శాతం మంది మహిళలు ఇవే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మీలో పెళ్ళి కాని యువకులున్నారా.... అయితే ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఆప్టికల్ షాపుకు పరుగులు పెట్టండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పిఠాపురంలో 12 మంది అమ్మాయిలు పచ్చిబూతు డ్యాన్సులు (Video)

లోక్‌సభలో ప్రియాంకా గాంధీ బుగ్గలు నిమిరిన రాహుల్ : స్పీకర్ ఆగ్రహం (Video)

Telangana Cabinet expansion: కొండా సురేఖ అవుట్ విజయశాంతి ఇన్?

కామారెడ్డిలో టెన్త్ ప్రశ్నపత్రం లీక్... ముగ్గురు ఉపాధ్యాయులపై వేటు

Plane Flies Over Tirumala: అపచారం-తిరుమల శ్రీవారి ఆలయంపై ఎగరిన విమానం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విక్రమ్ కొత్త చిత్రం విడుదలకు ఉన్న చిక్కులేంటి?

స్టయిలిస్ పొలిటికల్ యాక్షన్ చిత్రంగా : L2: ఎంపురాన్ రివ్యూ

Pawan: రామ్ చరణ్ సమున్నత స్థాయిలో నిలవాలి : పవన్ కళ్యాణ్

Peddi: రామ్ చరణ్, జాన్వీ కపూర్ చిత్రం పెద్ది టైటిల్ ప్రకటన

Movie Ticket Hike: పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ టిక్కెట్ రేట్ల సంగతేంటి?

తర్వాతి కథనం