ఫంక్షన్‌కి వెళ్ళాలి... త్వరగా మేకప్ వేసుకోవాలి.. ఎలా..?

Webdunia
బుధవారం, 24 అక్టోబరు 2018 (15:18 IST)
ఫంక్షన్స్‌కి వెళ్ళాలి.. కానీ, మేకప్ వేసుకునేలోపు ఆ సమయం వేస్ట్‌గా పోతుంది. మేకప్ వేసుకోకుండా వెళ్లలేం.. వేసుకోవడానికి టైమ్ లేదు.. ఏం చేయాలి.. అనీ ఆలోచిస్తున్నారా.. మరి అది ఎలాగో తెలుసుకుందాం..
  
 
అలంకరణ చేసుకునే ముందుగా ఎలాంటి దుస్తులు వేసుకోవాలో స్పష్టంగా ఉండాలి. అప్పుడే ఆ బట్టలకు తగినట్లుగా మేకప్ వేసుకోవచ్చు. కొన్ని సమయాల్లో మీరు అక్కడే ఉండాల్సి వస్తుంది.. అలాంటప్పుడు ప్రైమర్ తప్పనిసరిగా వాడాలి. అప్పుడే ఎంత ఆలస్యం అయినా కూడా మీ ముఖం తాజాగా కనిపిస్తుంది. ముఖ్యంగా కంటి కింద నల్లటి వలయాలు వారు కన్సీలర్ వాడితే మంచిది.
 
అలానే మెుటిమల ముఖానికి కూడా ఈ కన్సీలర్ వేసుకోవాలి. అయితే అది మీ ముఖానికి కరెక్ట్‌గా ఉండాలి. ఆ తరువాత కనురెప్పలకై కూడా కొద్దిగా ఫౌండేషన్ రాసుకుని కాస్త కాజల్ రాసుకుంటే చాలు. తరువాత పెదాలకు లేతరంగులో లిప్‌స్టిక్ వేసుకుని, మీ మేకప్‌కు తగిన విధంగా జడ వేసుకోవాలి. చివరగా దుస్తులకు తగినట్టు నగలు వేసుకుంటే సరిపోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Vijay : ఢిల్లీలో ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్

మమతా బెనర్జీకి షాకిచ్చిన బరాసత్ ఎంపీ... అన్ని పదవులకు రిజైన్

దేశంలో సుధీర్ఘ దూరం ప్రయాణించే రైలు ఏది?

భాష అనేది ఒక చాయిస్ మాత్రమే.. బలవంతంగా రుద్దలేం...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments