Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధునిక టైలరింగ్, స్వచ్ఛమైన రొమాన్స్‌తో 2024 వసంతాన్ని పునరుజ్జీవింపజేస్తున్న హెచ్ అండ్ ఎం

ఐవీఆర్
శుక్రవారం, 22 మార్చి 2024 (22:23 IST)
వసంత ఋతువు 2024 కోసం, మృదువైన టైలరింగ్- అప్రయత్నమైన సౌలభ్యంతో పునర్జన్మ సీజన్‌ను హెచ్ అండ్ ఎం జరుపుకుంటుంది. కళాత్మక పరిమాణం, స్పష్టమైన లైన్స్‌తో కూడిన మెరుగైన సూట్లు, విలాసవంతమైన షర్టులు, షర్ట్ డ్రెస్సులు ఉన్నాయి. వర్క్‌వేర్-ప్రేరేపిత పీసెస్ ప్రయోజనాత్మకతను అందిస్తాయి, అయితే ఎంబ్రాయిడరీ డిటైల్స్, మడతలు- అల్లికలు సున్నితమైన స్పర్శను తెలియజేస్తాయి. వెండి, లేత నీలం రంగు డెనిమ్, తెలుపు- ఎక్రూ కనిష్ట కలర్ పాలెట్, ఈ టోన్‌ను మరింత స్పష్టంగా చూపుతుంది. ఈ కలెక్షన్ మార్చి 21న విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన స్టోర్‌లలో, ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.
 
వార్డ్‌రోబ్ నిధికి, ఆధునిక స్త్రీత్వానికి అరుదైన ప్రేమలేఖ, మహిళల దుస్తుల కలెక్షన్. చక్కగా, తగిన ఫిట్‌తో అందంగా తీర్చిదిద్దటంతో పాటుగా విశ్రాంత అనుభవాలను అందించే ఈ కాలాతీత సూటింగ్‌లో బ్లేజర్, ప్యాంట్లు మాత్రమే కాకుండా, వెయిస్ట్‌కోట్‌లు, హాట్ ప్యాంట్‌లు కూడా ఉంటాయి. రొమాంటిక్ వాల్యూమ్, పింటక్స్- ఫ్లౌన్స్‌లతో కూడిన బ్లౌజ్‌లు, డ్రెస్సులు స్కర్ట్‌లు ఉంటాయి. 90ల నాటి ఆకృతులు, మృదువైన, వాష్-అవుట్ బ్లూస్‌లో పవర్ డెనిమ్ కొంత కఠినత్వం జోడిస్తుంది. మెరిసే వెండి A-లైన్ డ్రెస్ శక్తివంతంగా ఉంటుంది.  
 
"ఈ సీజన్‌లో, మొదటి సారి పువ్వులు వికసించినట్లుగా పునర్జన్మ ఆలోచనతో మేము నిజంగా ప్రేరణ పొందాము. కాబట్టి, ఈ కలెక్షన్‌లో కాస్త శృంగారభరితమైన ఆలోచనలు ఉన్నప్పటికీ, ఫ్యాషన్ వార్డ్‌రోబ్‌లో జీవం పోసే బలమైన, అనుకూలమైన వైబ్ మరియు వర్క్‌వేర్ టచ్‌లను కూడా అందించాలనుకున్నాము,” అని H&M కాన్సెప్ట్ డిజైనర్ ఎలియానా మస్గాలోస్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Karnataka: అత్తమామల గొడవ.. రాజీ కోసం వెళ్ళి ప్రాణాలు కోల్పోయాడు

ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచేసిన తెలంగాణ సర్కారు

ఉద్యోగం పేరుతో యువతిని మోసం చేసిన తల్లీకొడుకు .. ఆపై అశ్లీల చిత్రాల్లో నటించాలంటూ..

ప్రియురాలిని హోటల్ గదికి తీసుకెళ్లి చంపేసిన ప్రియుడు

Girl: మైనర్ గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం- ఎనిమిది మంది అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

Ali: అలీ క్లాప్ తో ప్రారంభమైన చండీ దుర్గమా సినిమా

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

తర్వాతి కథనం
Show comments