Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్మం కాంతివంతంగా వుండేందుకు ఇవి తింటే...

చర్మం ఆరోగ్యవంతంగా, కాంతివంతంగా వుండేందుకు ఈ పదార్థాలను తీసుకుంటే సరి. సాల్మన్ ఫిష్ : సాల్మన్ ఫిష్‌లో రిచ్ ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మీ చర్మాన్ని సూర్య కిరణాల తాకిడి నుంచి కాపాడి.. స్కిన్‌ను కాంతివంతంగా చేస్తాయి.

Webdunia
శుక్రవారం, 28 జులై 2017 (21:28 IST)
చర్మం ఆరోగ్యవంతంగా, కాంతివంతంగా వుండేందుకు ఈ పదార్థాలను తీసుకుంటే సరి. 
 
సాల్మన్ ఫిష్ : సాల్మన్ ఫిష్‌లో రిచ్ ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మీ చర్మాన్ని సూర్య కిరణాల తాకిడి నుంచి కాపాడి.. స్కిన్‌ను కాంతివంతంగా చేస్తాయి. 
 
పెరుగు : చర్మ సౌందర్యానికి పెరుగు సహజసిద్ధమైన ఔషధం. పెరుగును ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా చుండ్రుతో తదితర చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు
 
టమోటా: టమోటాలను తీసుకోవడం ద్వారా మీ చర్మంపై ముడతలకు చెక్ పెట్టడంతో పాటు స్కిన్ ప్రకాశవంతంగా తయారవుతుంది. చర్మాన్ని, కేశాలను సంరక్షించడంతో టమోటాలు కీలక పాత్ర పోషిస్తాయని న్యూట్రీషన్లు అంటున్నారు. టమోటాలోని యాంటీ-యాక్సిడెంట్స్ చర్మ రక్షణకు ఎంతగానో తోడ్పడుతాయి. 
 
గ్రీన్ టీ: గ్రీన్‌ టీలో యాంటీయాక్సిడెంట్స్ మోతాదు అధికంగా ఉంటుంది. ఇది శరీర బరువును పెరగనీయకుండా చేయడంతో పాటు చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. 
 
కివీస్ ఫ్రూట్: కివీస్ ఫ్రూట‌్‌లో సి విటమిన్ దాగి వుండటంతో మీ చర్మ రక్షణకు తోడ్పడుతుంది. ఇందులోని యాంటీ యాక్సిడెంట్లు చర్మానికి కాంతిని, నిగారింపు నిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments