Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ పర్యటన: తాజా ఫ్యాషన్ ప్రపంచంలోకి ద వన్ అండ్ వోన్లీ

ఐవీఆర్
మంగళవారం, 28 జనవరి 2025 (22:16 IST)
బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ ఇప్పటి వరకు తమ అత్యంత గొప్ప ఎడిషన్‌ను విడుదల చేసింది, ఫ్యాషన్ కేవలం ప్రారంభం మాత్రమే అయిన ‘ద వన్ అండ్ వోన్లీ’ ప్రపంచాన్ని సృష్టిస్తుంది. ఈ టూర్ యొక్క 2025 ఎడిషన్ అసాధారణమైనదిగా మారిన ఆధునికమైన అవతారాన్ని విడుదల చేస్తుంది, అంతర్జాతీయ ఫ్యాషన్, మ్యూజిక్, స్వచ్ఛమైన ఆశ్చర్యాన్ని ప్రేరేపించే వినోదంలో గొప్ప ప్రదర్శనలు తెస్తోంది. ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(FDCI)తో మరోసారి చేతులు కలిపిన ఫ్యాషన్ టూర్ తమ అందమైన, ప్రలోభపరిచే సారాంశాన్ని భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన, భారతదేశంలో అత్యంతగా కోరుకునే స్టైల్ దిగ్గజాలు కొంతమందితో కలిసి సంబరం చేస్తోంది. నిస్సందేహంగా దీని గురించి దేశంలో చర్చిస్తారు.
 
ప్రతి నగరంలో, టూర్ విలక్షణమైన వ్యాఖ్యానాలు సృష్టిస్తుంది, తమ దిగ్గజపు ప్రపంచం యొక్క విలక్షణమైన వ్యాఖ్యానాలను చూపిస్తోంది. భారతదేశపు ఒక నిజమైన ఫ్యాషన్ దిగ్గజం, రోహిత్ బల్ తన కళాత్మకమైన ప్రతిభను మళ్లీ గుర్తు చేసుకుంటూ ఎన్నో సంవత్సరాలుగా తనకు సన్నిహితంగా ఉన్న ఫ్యాషన్, బాలీవుడ్, మీడియా, వ్యాపార రంగాలకు చెందిన 70 మందికి పైగా ప్రముఖ వ్యక్తులతో కలిసి తన కళాత్మక ప్రతిభను గుర్తు చేసుకునే అద్భుతమైన సంబరంతో ఇది గురుగ్రామ్ లో ప్రారంభమవుతుంది. ముంబయిలో, భారతదేశపు గ్లామర్ రాజధాని యొక్క దిగ్గజపు నేపధ్యంలో ఏర్పాటు చేయబడిన టూర్ తరుణ్ తహిలియానితో సమకాలీన భారతదేశపు ఫ్యాషన్ నియమాలను అధిగమించిన ఆధునిక ఫ్యాషన్ దృశ్యాన్ని అందిస్తుంది, ప్రపంచం కోసం పునః నిర్వచిస్తుంది.
 
చంఢీఘర్, గౌహతి, వైజాగ్ వంటి పట్టణ నగరాలకు తమ ఆకర్షణీయమైన ప్రపంచాన్ని తీసుకువెళ్తూ, ఈ పర్యటన ప్రతి గమ్యస్థానాన్ని ఫ్యాషన్ భవిష్యత్తుకు అంతిమ ప్రమాణాన్ని నిర్దేశించే ఒక కొత్త మైలురాయిగా మారుస్తుంది. ఛంఢీఘర్ లో, జాక్విలిన్ ఫెర్నాండెజ్ తో కనికా గోయల్ హాట్ ఫ్యాషన్ మెరుపుతో స్ట్రీట్-స్టైల్ కళను కలిపే ఒక సంచలనాత్మకమైన భావనను ప్రదర్శించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మార్నింగ్ వాక్ నుంచి మ్యారేజ్ వరకు.. 60 యేళ్ల వయసులో 51 యేళ్ల మహిళను పెళ్లాడిన దిలీప్ ఘోష్

lady don zikra అరేయ్ గూట్లే... నా బ్రదర్‌ను పొడిచినోడిని లేపేయ్?!: లేడీ డాన్ జిక్రా హస్తం?!!

ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై?

ఈ రాత్రి నా భర్తను చంపేద్దాం.. ఆపై పామును వదిలేద్దాం.. పనైపోతుంది.. ప్రియుడితో..?

వైకాపాలో 2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారు : విజయసాయి రెడ్డి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

తర్వాతి కథనం
Show comments