Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనియా - రాహుల్‌కు బట్టలిప్పదీసి... : బీజేపీ ఎమ్మెల్యే

Webdunia
సోమవారం, 31 మార్చి 2014 (14:09 IST)
File
FILE
కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను బట్టలూడదీసి ఇటలీకి పంపిస్తామంటూ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే హీరా లాల్ రేగర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూపీని గుజరాత్‌లా మార్చాలని ప్రయత్నిస్తే నరేంద్ర మోడీని ముక్కలుగా నరికేస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చిక్కుల్లో పడిన విషయం తెల్సిందే.

తాజాగా రాజస్థాన్ రాష్ట్రం రిజర్వుడ్ స్థానమైన నివై ఎమ్మెల్యే హీరా లాలా నిగేర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే... సోనియా, రాహుల్ గాంధీల గుడ్డలూడదీసి వారిని ఇటలీకి పంపించేస్తామని బీజేపీ నేత హీరాలాల్ రేగర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

రాజస్థాన్‌లోని టోంక్ నియోజకవర్గంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై దుమారం చెలరేగడంతో... క్షమాపణలు చెప్పారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయనుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

Show comments