Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదిశలో సుష్మా స్వరాజ్ : ఝాన్సీలో ఉమా భారతి నామినేషన్!

Webdunia
శుక్రవారం, 4 ఏప్రియల్ 2014 (16:14 IST)
File
FILE
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాను బీజేపీ మహిళా సీనియర్ నేతలు సుష్మా స్వరాజ్, ఉమా భారతిలు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులోభాగంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విదిశ లోక్‌సభ స్థానానికి సుష్మా స్వరాజ్ నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో ఆమె వెంట మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఇతర రాష్ట్రాల బీజేపీ నేతలు ఉన్నారు.

అలాగే, ఫైర్ బ్రాండ్, బీజేపీ నేత ఉమాభారతి ఇవాళ ఝాన్సీ పార్లమెంటరీ నియోజకవర్గంలో నామివేషన్ వేశారు. ఏప్రిల్ 30న ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరగనున్నాయి. తన మద్దతుదారులతో కలెక్టరేట్‌కు చేరుకున్న ఉమా భారతి మూడు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆమె వెంట ఎమ్మెల్యే రవిశర్మ, మాజీ మంత్రి రవీంద్ర శుక్లా తదితరులున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

Show comments