Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ గాంధీకి షాకిచ్చిన అమేథీ సబ్ కలెక్టర్ కార్యాలయం!

Webdunia
గురువారం, 3 ఏప్రియల్ 2014 (15:29 IST)
File
FILE
కాంగ్రెస ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అమేథీ సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారులు గట్టిషాకిచ్చారు. నివాస ధృవీకరణ పత్రం కోసం రాహుల్ చేసుకున్న వినతి పత్రాన్ని సబ్ కలెక్టర్ తోసిపుచ్చారు. దీంతో అమేథీలో రాహుల్ బ్యాంకు ఖాతాను ప్రారంభించలేక పోయారు.

అమేథిలో రాహుల్‌కు సొంత ఇల్లు లేదా బ్యాంకు ఖాతా లేదు. ఇది రాహుల్ గాంధీ ఎన్నికల వ్యయం చూపించే అంశంపై చిక్కు ఏర్పడింది. ఈ వ్యయాన్ని చూపాలంటే అమేథిలో ఖచ్చితంగా బ్యాంకు అకౌంట్ ఉండాలి. ఆ అకౌంటు నుంచే ఎన్నికల వ్యయాలకు సంబంధించిన లెక్కలు చూపించాల్సి ఉంటుంది.

అమేథీలో బ్యాంకు ఖాతా తెరవడానికి నివాస ధ్రువీకరణ పత్రం అవసరమైంది. రాహుల్ దరఖాస్తు చేసుకున్నారు. కానీ అమేథికి ప్రాతినిథ్యం వహిస్తున్నా, ఆ ప్రాంతంలో నివాసం ఉండని కారణంతో సబ్ కలెక్టర్ రాహుల్ అభ్యర్థనను తిరస్కరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

Show comments