Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ కారు డ్రైవింగ్ : సోనియా నామినేషన్ దాఖలు!

Webdunia
బుధవారం, 2 ఏప్రియల్ 2014 (15:37 IST)
File
FILE
తన తనయుడు రాహుల్ గాంధీ కారు డ్రైవింగ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లగా.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ బుధవారం రాయ్‌బరేలిలో ఎన్నికల నామినేషన్‌ను దాఖలు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకోవడానికి ముందు పురసత్ గంజ్ విమానాశ్రయంలో సోనియాకు కాంగ్రెస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. రాహుల్ స్వయంగా కారు నడపగా సోనియా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా సోనియా మీడియాతో మాట్లాడుతూ... ప్రేమాభిమానాలతో తాను రాయ్ బరేలిని దత్తత తీసుకున్నానని... దీనికి ప్రతిఫలంగా అక్కడి ప్రజలు మరోసారి తనకు ఘనవిజయాన్ని అందిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు.

సోనియాగాంధీ మూడు సార్లు ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందుతూ వస్తున్నారు. ఆస్తుల వ్యవహారంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేసిన ఆమె... 2004 ఎన్నికల్లో అమేథి నుంచి రాయ్ బరేలికి మారారు. అప్పటి నుంచి ఆమె ఇక్కడ నుంచే పోటీ చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

Show comments