Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామమందిర నిర్మాణం : ఢిల్లీలో బీజేపీ మేనిఫెస్టో రిలీజ్

Webdunia
సోమవారం, 7 ఏప్రియల్ 2014 (11:42 IST)
File
FILE
2014 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో రామమందిరాన్ని రాజ్యాంగానికి లోబడి నిర్మిస్తామని కమలనాథులు ప్రకటించారు. రామమందిర నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు మేనిఫెస్టోలో కమలనాథులు పేర్కొన్నారు. చట్టాలకు లోబడి రామమందిరాన్ని పునర్నిర్మిస్తామని ప్రకటించారు. అలాగే, దళితులు, మైనార్టీలు, ఇతరవర్గాల అభివృద్ధిని కూడా ఇందులో పొందుపర్చారు. ఈ మేనిఫెస్టోని పార్టీ అధ్యక్షులు రాజ్‌నాథ్ సింగ్, నరేంద్ర మోడీ, అద్వానీలు సంయుక్తంగా సోమవారం విడుదల చేశారు.

ఒక దేశం.. మహోన్నత భారత్ బీజేపీ ఉద్దేశ్యమన్నారు. పార్టీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ నేతృత్వంలోని 17 మంది సభ్యుల కమిటీ దీన్ని తయారు చేసినట్టు చెప్పారు. ప్రణాళిక రూపకల్పణకు లక్ష సూచనలు అందాయని జోషీ చెప్పారు. రైతులు, ఉపాధ్యాయులు, పారిశ్రామికవేత్తల నుండి సూచనలు అందినట్లు చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

Show comments