Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్‌నాథ్ - రాజేలు నమ్మక ద్రోహులు : జశ్వంత్ సింగ్

Webdunia
సోమవారం, 24 మార్చి 2014 (16:46 IST)
File
FILE
బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సింధియాలు నమ్మక ద్రోహులని ఆ పార్టీ తిరుగుబాటు నేత, బార్మర్ లోక్‌సభ స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన జశ్వంత్ సింగ్ ఆరోపించారు.

బీజేపీ టికెట్ లభించకపోవడంతో బార్మర్ నియోజకవర్గం నుంచి ఇండింపెండెంట్‌గా సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే తన పట్ల నమ్మకద్రోహం తలపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజ్‌నాథ్‌ను పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపాదించానని, వసుంధరాను సీఎంగా సూచించానని... కానీ, వీరిద్దరూ తనకు టికెట్ దక్కకుండా చేశారని ఆరోపించారు. తిరిగి బీజేపీలోకి రమ్మని అద్వానీ, గడ్కారి అడిగారని... అయితే, తన కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించడంలేదని జశ్వంత్ తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ-పెళ్లికి ప్రభాస్ అందుకే దూరం.. ఏం జరిగిందంటే?

Keerthi Suresh: మేము 15 సంవత్సరాలుగా ప్రేమలో వున్నాం.. ఆ రింగు నా చేతిలోనే..? కీర్తి సురేష్

డాకు మహారాజ్ నుంచి బాలకృష్ణ, ఊర్వశి రౌతేలా పై దబిడి దిబిడి సాంగ్

రామ్ చరణ్ గుర్రంపై స్వారీ చేయాలంటే నా పర్మిషన్ తీసుకో : రాజమౌళి

రెండోసారి తల్లి కాబోతోన్న ఇలియానా..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

Show comments