Webdunia - Bharat's app for daily news and videos

Install App

ములాయం సింగ్‌కు మైండ్ చెడిపోయింది : జయప్రద

Webdunia
సోమవారం, 14 ఏప్రియల్ 2014 (18:01 IST)
File
FILE
సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్‌పై సినీ నటి, రాష్ట్రీయ లోక్‌దళ్ అభ్యర్థి జయప్రద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు మైండ్ చెడిపోయినట్టుందని విమర్శించారు. ఇలాంటి నేతలకు ఓట్లతోనే సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ తరహా వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు.

అత్యాచార నిరోధ చట్టాలపై ఇటీవల ములాయం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆగ్రా పర్యటనలో జయప్రద మీడియాతో మాట్లాడారు. ములాయం సింగ్ వ్యాఖ్యలు మహిళల పట్ల ఆయన వైఖరికి నిదర్శనమని ఆమె అన్నారు.

అత్యాచార కేసులో శిక్షలకు సంబంధించి సాధారణంగా అబ్బాయిలు తప్పు చేస్తుంటారు. దానికి మరణశిక్ష విధిస్తారా? అంటూ ఎస్పీ అధినేత ములాయం గతంలో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశంలో తీవ్ర చర్చకు, విమర్శలకు దారి తీసిన విషయం విదితమే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

Show comments