Webdunia - Bharat's app for daily news and videos

Install App

తలరాత మార్చేందుకు మోడీకి ఓటేయండి : అద్వానీ

Webdunia
మంగళవారం, 1 ఏప్రియల్ 2014 (12:19 IST)
File
FILE
దేశం తలరాత మార్చేందుకు నరేంద్ర మోడీకి ఓటు వేయాలంటూ బీజేపీ అగ్రనేత ఎల్కే.అద్వానీ పిలుపునిచ్చారు. మార్పు కావాలంటే మోడీకి ఓటు వేయాలని ప్రజలకు ఆయన కోరారు.

వాస్తవానికి నరేంద్ర మోడీని పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు అద్వానీ తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే, మోడీకి పెరుగుతున్న ఆదరణతో అద్వానీలో కూడా మార్పు వచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం మహారాష్ట్రలోని శెవగావ్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న అద్వానీ మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు.

ప్రస్తుతం దేశానికి కావల్సింది నినాదాల నాయకుడు కాదు.. దృఢమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేసే నాయకుడు. అందుకే మార్పు కోసం నరేంద్ర మోడీకి ఓటేయండి అని ప్రజలకు అద్వానీ పిలుపునిచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

Show comments