Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరవింద్ కేజ్రీవాల్ పాకిస్థాన్ ఏజెంట్ : నరేంద్ర మోడీ

Webdunia
బుధవారం, 26 మార్చి 2014 (16:10 IST)
File
FILE
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పాకిస్థాన్ ఏజెంట్ అని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఆరోపించారు. అందువల్లే ఆప్ నేతలు జమ్మూకాశ్మీర్‌పై రెఫరెండం నిర్వహించాలని కోరుతున్నారన్నారు. ఆప్ పార్టీ వెబ్‌సైట్‌లో జమ్మూకాశ్మీర్‌ను పాకిస్థాన్‌లో చూపించడమే తాను చేసే ఆరోపణలకు నిదర్శనమన్నారు.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని హీరా నగర్‌లో బుధవారం జరిగిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌పై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ ఓ పాక్ ఏజెంట్ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆమ్ ఆద్మీ పార్టీ వెబ్ సైట్లో కాశ్మీర్‌ను పాకిస్థాన్ భూభాగంగా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆమ్ ఆద్మీ నేతలు పాకిస్థాన్ తరపున మాట్లాడుతున్నట్టున్నారని ఆరోపించారు. పాకిస్థాన్ దగ్గర మూడు ఏకేలు ఉన్నాయని... వాటిలో మొదటిది ఏకే-47, రెండోది ఏకే ఆంటోనీ (భారత రక్షణ మంత్రి), మూడోది అరవింద్ కేజ్రీవాల్ (ఏకే) అంటూ నరేంద్ర మోడీ ధ్వజమెత్తారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

Show comments