Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమేథీలో అడ్రస్ లేని రాహుల్!.. షాకిచ్చిన సబ్ కలెక్టర్!

Webdunia
గురువారం, 3 ఏప్రియల్ 2014 (16:23 IST)
File
FILE
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అమేథీ‌లో అడ్రస్ లేక పోవడంతో నివాస ధృవీకరణ కోసం తాను పెట్టుకున్న దరఖాస్తును అమేథీ సబ్ కలెక్టర్ తిరస్కరించి షాకిచ్చారు. దీంతో ఏం చేయాలో పాలుపోక కాంగ్రెస్ యువరాజు తలపట్టుకున్నారు. నివాస ధృవీకరణ పత్రం కోసం రాహుల్ చేసుకున్న వినతి పత్రాన్ని సబ్ కలెక్టర్ తోసిపుచ్చారు. దీంతో అమేథీలో రాహుల్ బ్యాంకు ఖాతాను ప్రారంభించలేక పోయారు.

అమేథిలో రాహుల్‌కు సొంత ఇల్లు లేదా బ్యాంకు ఖాతా లేదు. ఇది రాహుల్ గాంధీ ఎన్నికల వ్యయం చూపించే అంశంపై చిక్కు ఏర్పడింది. ఈ వ్యయాన్ని చూపాలంటే అమేథిలో ఖచ్చితంగా బ్యాంకు అకౌంట్ ఉండాలి. ఆ అకౌంటు నుంచే ఎన్నికల వ్యయాలకు సంబంధించిన లెక్కలు చూపించాల్సి ఉంటుంది.

అమేథీలో బ్యాంకు ఖాతా తెరవడానికి నివాస ధ్రువీకరణ పత్రం అవసరమైంది. రాహుల్ దరఖాస్తు చేసుకున్నారు. కానీ అమేథికి ప్రాతినిథ్యం వహిస్తున్నా, ఆ ప్రాంతంలో నివాసం ఉండని కారణంతో సబ్ కలెక్టర్ రాహుల్ అభ్యర్థనను తిరస్కరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

Show comments