Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూపురంలో నేనే గెలుస్తున్నా... పార్టీ ఏదిచ్చినా చేస్తా.... బాలయ్య

Webdunia
బుధవారం, 7 మే 2014 (20:13 IST)
WD
బుధవారం సీమాంధ్రలో జరిగిన ఎన్నికల్లో హిందూపురం నుంచి తాను భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నట్లు టాలీవుడ్ నట సింహం నందమూరి బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారనీ, తెదేపా అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.

తెలుగుదేశం పార్టీలో కీలకపాత్ర పోషిస్తారా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సూచనల మేరకే తన పాత్ర ఉంటుందని అన్నారు. ఈ ఎన్నికల్లో యువత ముందుకు వచ్చి ఓటు వేశారనీ, వారివల్లనే ఓటింగ్ శాతం పెరిగిందని చెప్పుకొచ్చారు. సీమాంధ్ర అభివృద్ధి చేయగల సత్తా ఉన్న చంద్రబాబు నాయుడికే పగ్గాలు అప్పగించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారని అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Show comments