Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీమాంధ్ర పునాదుల నుంచి నిర్మిస్తా... పవన్ మంచి వ్యక్తి... బాబు

Webdunia
శుక్రవారం, 16 మే 2014 (18:22 IST)
WD
ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర)లో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించిన తెలుగుదేశం పార్టీ సీమాంధ్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇప్పటివరకూ ప్రకటించిన స్థానాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన 88 స్థానాలను దాటి మరో 20 స్థానాల్లో దూసుకు వెళుతోంది.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర పునాదుల నుంచి నిర్మించాల్సి ఉందని బాబు చెప్పుకొచ్చారు. అలాగే సీమాంధ్ర ప్రయోజనాల కోసం భాజపాతో పొత్తు పెట్టుకున్నప్పుడు కొంతమంది ఏదేదో మాట్లాడారనీ, కానీ తాను నమ్మిన ప్రకారం కేంద్రంలో ఎన్డీఎ వచ్చిందన్నారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టుకుని రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు.

ఇక పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావిస్తూ... పవన్ చాలా మంచి వ్యక్తి అనీ, నిస్వార్థంగా తెదేపా గెలుపు కోసం తనవంతు సహాయం అందించారని కొనియాడారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

బరోజ్ 3డీ లాంటి సినిమా నలభై ఏళ్ళుగా రాలేదు : మోహన్ లాల్

రామ్ వల్లే మాస్టర్ అయ్యా - అల్లు అర్జున్, సుకుమార్ వల్లే పుష్ప2 చేశా : విజయ్ పోలాకి మాస్టర్

Pushpa 2 OTT: పుష్ప 2 ది రూల్ ఓటీటీలోకి ఎప్పుడొస్తుంది..?

నోయల్ బాణీతో రాహుల్ సిప్లిగంజ్ పాట తెలుగోడి బీట్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

Show comments