Webdunia - Bharat's app for daily news and videos

Install App

మల్కాజ్‌గిరి నుంచి జెపిని గెలిపించేందుకు స్టార్లు దిగారు...

Webdunia
మంగళవారం, 15 ఏప్రియల్ 2014 (20:47 IST)
WD
మల్కాజ్‌గిరి నుంచి జెపిని గెలిపించేందుకు స్టార్లు దిగారు... రాజకీయ వాతావరణం సినిమా రంగంలోనూ పడింది. ఒక్కో నటుడు దర్శకుడు తమకిష్టమైన పార్టీ నాయకులకు ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. ఎప్పుడూ లేనిది ఈ ఏడాది సినిమా రంగంలోనూ రాజకీయ రంగు పులుపుకుంది. ఎన్‌టిఆర్‌ నుంచి ఒక రకంగా ఉంటే... చిరంజీవి వచ్చాక ఇండస్ట్రీలో ఆ రాజకీయ నీడ మరింతగా పడింది. చిరు హస్తం గుర్తుతో నడిచి వెళ్లిపోయాక, ప్రస్తుతం ఆయన సోదరుడు పవన్‌ కొత్తగా పార్టీ ప్రకటించి... చివరకు బిజెపికి సపోర్ట్‌ చేస్తున్నాడు. ప్రచారం కూడా చేస్తున్నాడు. అలాగే మిగిలిన వారు కూడా.

మురళీ మోహన్‌ టిడిపీకి, బాబూ మోహన్‌ జంప్‌జిలానీగా టిఆర్‌ఎస్‌కు... ఇలా కవిత, ఇంకొంతమంది ఉండనే ఉన్నారు. అయితే ఫస్ట్‌ నుంచి ఒకేమాటపై ఉండి బహిరంగంగా మద్దతు ప్రకటించిన రాజమౌళి లోక్‌సత్తాకే మద్దతు తెలిపారు. జయప్రకాష్‌కు వారు ప్రచారంలోనూ పాల్గొంటున్నారు. ఇప్పుడు రచయిత సీతారామశాస్త్రి కూడా జెపికి మద్దతు ప్రకటించారు. అవసరమైతే ప్రచారం చేస్తానని చెబుతున్నాడు. మల్కాజ్‌గిరి నుంచి జెపి పోటీ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun అల్లు అర్జున్ రాక మునుపే సంధ్యలో తొక్కిసలాట? వీడియో వైరల్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

Show comments